Advertisement
బయాలజీ ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు – పోటీ పరీక్షల కోసం
Study Material

బయాలజీ ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు – పోటీ పరీక్షల కోసం

జీవుల గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అంటారు. బయాలజీ పదం ప్రాచీన గ్రీకు భాష నుండి తీసుకోబడింది. బయోస్ అనగా జీవం అని, లాగోస్ అనగా శాస్త్రం లేదా పరిశీలిన అని అర్ధం. బయాలజీ పదాన్ని మొదట జీన్ లామర్క్ అను శాస్త్రవేత్త ప్రవేశ పెట్టారు.

జీవుల అధ్యాయనం ఆధారంగా జీవశాస్త్రం తిరిగి రెండు శాఖలుగా వర్గీకరించారు. మొక్కలు కోసం అధ్యాయనం చేసే శాస్త్రాన్ని వృక్షశాస్త్రం (బోటనీ) అని, జంతువుల కోసం అధ్యాయనం చేసే శాస్త్రాన్ని జంతుశాస్త్రం (జూవాలాజీ) అని పిలుస్తారు.

పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ అనేది ముఖ్యమైన భాగం. జెనరల్ స్టడీస్ యందు జీవశాస్త్రం అనేది మరో ప్రధాన భాగం. పోటీపరీక్ష ఏదైనా మెజారిటీ ప్రశ్నలు ఈ అంశం నుండి ఇవ్వబడతాయి. కావున జీవశాస్త్రానికి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ప్రాక్టీస్ ప్రశ్నలు మీ కోసం అందిస్తున్నాం.

జీవశాస్త్రం ప్రధాన అంశాలు & ప్రాక్టీస్ ప్రశ్నలు

One Comment

Post Comment