పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. వివిధ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జనరల్ స్టడీస్ అంశాల సన్నద్ధతను ఈ క్విజ్ ద్వారా అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
1. ది కామెడీ ఎర్రర్ బుక్ రచియిత
- విలియం షేక్స్పియర్
- క్యారీ మాక్స్
- ఆస్కార్ వైల్డ్
- సల్మాన్ ఖుర్షిద్
2. ఇందులో అబ్దుల్ కలాం రచించని బుక్ ఏది
- Wings Of Fire
- The Discovery Of India
- Ignited Minds
- You Are Born To Blossom
3. సునీల్ గవాస్కర్ బయోగ్రఫీ
- The Nice Guy Who Finished First
- Cricket's Troubled Genius
- Straight from the Heart
- Sunny Days
4. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ ప్రధాన కార్యాలయం
- న్యూఢిల్లీ
- జెనీవా
- న్యూయార్క్
- రోమ్
5. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) ఎప్పుడు స్థాపించారు
- 1945
- 1935
- 1947
- 1932
6. ఇందులో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ కానిది
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ (FAO)
- వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO)
- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ (WTO)
- ఇంటర్నేషనల్ ఆర్గనైజషన్ ఫర్ స్టాండర్డిజషన్ (ISO )
7. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం
- రోమ్ (ఇటలీ)
- టోక్యో (జపాన్)
- వాషింగ్టన్ డిసి (యూఎస్)
- లాసాన్ (స్విట్జర్లాండ్)
8. భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన సంవత్సరాలు
- 1993 & 2003
- 1983 & 2015
- 1992 & 2007
- 1983 & 2011
9. వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ పొందిన ఏకైక ఇండియన్
- పీవీ సింధు (2016 రియో డి జనీరో, బ్రెజిల్ - బ్యాడ్మింటన్)
- రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004 గ్రీస్, ఏథెన్స్ - షూటింగ్ )
- మేరీ కోమ్ (2012 లండన్, యూకే - బాక్సింగ్)
- అభినవ్ బింద్రా (2008 బీజింగ్, చైనా - షూటింగ్)
10. భారత్ అత్యధిక సార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన క్రీడా విభాగం
- షూటింగ్
- బ్యాడ్మింటన్
- హాకీ
- బాక్సింగ్
11. ఆర్టికల్ 356 క్రింది వాటిలో దేనికి సంబంధించింది
- రాష్ట్రపతి పాలన
- ఎకనామిక్ ఎమర్జెన్సీ
- హెల్త్ ఎమర్జెన్సీ
- ఎకనామిక్ & హెల్త్ ఎమర్జెన్సీ
12. 1975 లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని ఎవరు
- లాల్ బహదూర్ శాస్త్రి
- ఇందిరాగాంధీ
- అటల్ బిహారీ వాజ్‌పేయి
- రాజీవ్ గాంధీ
13. దేశంలో అత్యవసర పరిస్థితి ఏయే సంధర్భాలలో విధిస్తారు
- అంతర్గత కల్లోలాలు
- యుద్ధం, విదేశీ దురాక్రమణ & సైనిక తిరుగుబాటు
- ఉగ్రవాదుల దాడి & అంతర్గత కల్లోలాలు
- 2 & 3
14. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు ఉండల్సిన కనీస వయోపరిమితి
- 25 ఏళ్ళు
- 30 ఏళ్ళు
- 35 ఏళ్ళు
- 50 ఏళ్ళకు మించి
15. రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరు
- లోక్ సభ స్పీకర్
- రాష్ట్రపతి
- ప్రధాన మంత్రి
- ఉప రాష్ట్రపతి
16. ఇందులో ప్రధాన మంత్రులైన ముఖ్య మంత్రులు ఎవరు
- నరేంద్ర మోడీ & దేవగౌడ
- మొరార్జీ దేశాయ్ & చరణ్ సింగ్
- వీపీ సింగ్ & పీవీ నర్సింగ్ రావు
- పై అందరూ
17. ద్రవ్య బిల్లును రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది
- ఆర్టికల్ 252
- ఆర్టికల్ 399
- ఆర్టికల్ 110
- ఆర్టికల్ 101
18. సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తిని ఎవరు నియమిస్తారు
- ప్రధాన మంత్రి
- రాష్ట్రపతి
- రాష్ట్రపతి & ఉప రాష్ట్రపతి
- హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు
19. రాష్ట్ర మంత్రివర్గానికి ఎవరు బాధ్యత వహిస్తారు
- గవర్నర్
- ముఖ్యమంత్రి
- అసెంబ్లీ స్పీకర్
- ప్రధాన మంత్రి
20. ఇందులో రిట్లు జారీచేసే అధికారం ఎవరికి ఉంది
- సుప్రీం కోర్టు
- హైకోర్టు
- రాష్ట్రపతి
- సుప్రీం కోర్టు & హైకోర్టు
21. ఆర్టికల్ 371-A, ఆర్టికల్ 371-B ఏ రాష్ట్రాలకు సంబంధించినవి
- ఆంధ్రప్రదేశ్ & మహారాష్ట్ర
- గోవా & కర్ణాటక
- నాగాలాండ్ & అస్సాం
- మణిపూర్ & అరుణాచల్ ప్రదేశ్
22. దేశంలో ప్రప్రథమంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం
- ఆంధ్రప్రదేశ్
- గుజరాత్
- బీహార్
- రాజస్థాన్
23. భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం
- 1952
- 1962
- 1947
- 1950
24. మానవ హక్కుల రక్షణ చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం
- 1993
- 1963
- 2011
- 2014
25. కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటైన సంవత్సరం
- 2009
- 2005
- 2004
- 2014
26. సెంట్రల్ విజిలెన్సు కమిషన్ ఏర్పాటైన సంవత్సరం
- 1964
- 2004
- 1974
- 2014
27. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టగేషన్ ఏర్పాటైన సంవత్సరం
- 1963
- 1973
- 1983
- 1993
28. అఖిల భారత సర్వీసుల చట్టం
- 1956
- 1947
- 1967
- 1952
29. ట్రిబ్యునల్స్ ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు
- రాజ్యాంగ సవరణ 73
- రాజ్యాంగ సవరణ 42
- రాజ్యాంగ సవరణ 72
- రాజ్యాంగ సవరణ 43
30. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏర్పాటు
- 1985
- 1965
- 1975
- 1995