Advertisement
భారతదేశంలోని బ్యాంకుల ఎండీ మరియు సీఈవోలు 2023
Study Material

భారతదేశంలోని బ్యాంకుల ఎండీ మరియు సీఈవోలు 2023

ఇండియాలో ప్రస్తుతం ప్రభుత్వ మరియు ప్రైవేట్ సెక్టరులో మొత్తం 33 బ్యాంకులు ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకులు 12 (2019 బ్యాంకుల విలీనం తర్వాత) ఉండగా 21 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 43 రీజనల్ రూరల్ బ్యాంకులు (RRB) గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఐదు గ్రామీణ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.

50 శాతం కనీస ప్రభుత్వ వాటాను కలిగిన బ్యాంకులను పబ్లిక్ సెక్టర్ బ్యాంకులుగా పరిగణిస్తారు. 30 ఆగష్టు 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీన ప్రకటన చేయక ముందు దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ తర్వాత వాటి సంఖ్య 27 నుండి 12 కి పడిపోయింది.

ప్రభుత్వ బ్యాంకుల చైర్మన్లు మరియు ఎండీ & సీఈఓలు

బ్యాంకు పేరు చైర్మన్ ఎండీ & సీఈఓ ప్రధాన కార్యాలయం
స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా దినేష్ కుమార్ ఖారా - 1955 ముంబై
బ్యాంక్ ఆఫ్ బరోడా హస్ముఖ్ అధియా  సంజీవ్ చాధా 1908 వడోదర
 బ్యాంక్ ఆఫ్ ఇండియా - అటాను కుమార్ దాస్ 1906 ముంబై
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - ఎ.ఎస్.రాజీవ్ 1935 పూణే
కెనరా బ్యాంక్ విజయ్ శ్రీరంగన్ కె సత్యనారాయణ రాజు 1906 బెంగుళూరు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - మాటం వెంకట రావు 1911 ముంబై
ఇండియన్ బ్యాంక్ - శాంతి లాల్ జైన్ 1907 చెన్నై
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - అజయ్ కుమార్ శ్రీవాస్తవ 1937 చెన్నై
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డాక్టర్ చరణ్ సింగ్  స్వరూప్ కుమార్ సాహా 1908 న్యూఢిల్లీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ జీ అనంత్ కృష్ణన్ అతుల్ కుమార్ గోయల్ 1894 న్యూఢిల్లీ
యుకో బ్యాంక్ - సోమ శంకర ప్రసాద్ 1943 కోల్‌కతా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీనివాసన్ వరదరాజన్ ఎ. మణిమేఖలై 1919 ముంబై

2019లో విలీనమైన ప్రభుత్వ బ్యాంకులు

ప్రధాన బ్యాంకు విలీనమైన బ్యాంకు
బ్యాంకు ఆఫ్ బరోడా విజయ బ్యాంక్
దేనా బ్యాంక్
కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకు
ఇండియన్ బ్యాంకు అలహాబాద్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ & జైపూర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్
భారతీయ మహిళా బ్యాంక్
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్
కార్పొరేషన్ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకులు : చైర్మన్లు, ఎండీ మరియు సీఈఓలు

బ్యాంకు పేరు చైర్మన్ సీఈఓ & ఎండీ ప్రధాన కార్యాలయం
ఐడిబిఐ బ్యాంక్ టీఎన్ మనోహరన్ రాకేశ్ శర్మ 1964, ముంబై
ఐసిఐసిఐ బ్యాంక్ గిరీష్ చంద్ర చతుర్వేది సందీప్ బక్షి 1994, ముంబై
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అటాను చక్రవర్తి శశిధర్ జగదీషన్ 1994, ముంబై
యాక్సిస్ బ్యాంక్ రాకేష్ ముఖిజా అమితాబ్ చౌదరి 1993, ముంబై
బంధన్ బ్యాంక్ అనూప్ కుమార్ సిన్హా చంద్ర శేఖర్ ఘోష్ 2001, కోల్‌కతా
ఫెడరల్ బ్యాంక్ గ్రేస్ కోషీ శ్యామ్ శ్రీనివాసన్ 1931, కొచ్చిన్
ధనలక్ష్మి బ్యాంక్ - జెకె శివన్ 1927 త్రిస్సూర్
సిఎస్‌బి బ్యాంక్ భామ కృష్ణమూర్తి ప్రళయ్ మోండల్ 1920 త్రిస్సూర్
సిటీ యూనియన్ బ్యాంక్ ఎం. నారాయణన్ డా. ఎన్ కామకోడి 1904 తంజావూరు
డిసిబి బ్యాంక్ రూపా దేవి సింగ్ మురళి ఎం. నటరాజన్ 1930 ముంబై
తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్ - కృష్ణన్ శంకరసుబ్రమణ్యం 1983 తూత్తుకుడి
ఎస్ బ్యాంకు సునీల్ మెహతా ప్రశాంత్ కుమార్ 2004 ముంబై
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సంజీబ్ చౌధురి వి. వైద్యనాథన్ 2015 ముంబై
కోటక్ మహీంద్రా బ్యాంకు లిమిటెడ్ ప్రకాష్ ఆప్టే ఉదయ్ కోటక్ 1985 ముంబై
ఇండస్ఇండ్ బ్యాంక్ అరుణ్ తివారి సుమంత్ కాత్పాలియా 1994 ముంబై
జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ - బలదేవ్ ప్రకాష్ 1938 శ్రీనగర్
కర్ణాటక బ్యాంక్ పి ప్రదీప్ కుమార్ మహాబలేశ్వర ఏంఎస్ 1924 మంగుళూరు
కరూర్ వైశ్య బ్యాంక్ మీనా హేమచంద్ర బి రమేష్ బాబు 1916 కరూర్
నైనిటాల్ బ్యాంక్ ఎన్ కే చారి నిఖిల్ మోహన్ 1922 నైనిటాల్
ఆర్‌బిఎల్ బ్యాంక్ - ఆర్ సుబ్రమణ్యకుమార్ 1943 ముంబై
సౌత్ ఇండియన్ బ్యాంక్ సలీం గంగాధరన్ మురళి రామకృష్ణన్ 1929 త్రిస్సూర్

గ్రామీణ బ్యాంకుల చైర్మన్లు

బ్యాంకు పేరు చైర్మన్ ప్రధాన కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ గ్రామీనా వికాస్ బ్యాంక్ శ్రీ. కె. ప్రవీణ్ కుమార్ 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్
2006 వరంగల్
తెలంగాణ గ్రామీనా బ్యాంక్ శ్రీ. వై శోభా 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్
2006 హైదరాబాద్
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎ రాకేష్ కశ్యప్
కెనరా బ్యాంకు స్పాన్సర్డ్
2006 కడప
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శ్రీ. టి. కామేశ్వర రావు
యూనియన్ బ్యాంకు స్పాన్సర్డ్
2006 గుంటూరు
సప్తగిరి గ్రామిన్ బ్యాంక్ శ్రీ. ఎఎస్ఎన్ ప్రసాద్ 
ఇండియన్ బ్యాంకు స్పాన్సర్డ్
2006 చిత్తూరు

Post Comment