ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయాల పూర్తి సమాచారం తెలుసుకోండి. పోటీ పరీక్షలలో వీటికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున్న వీటిని నేర్చుకోండి.
అంతర్జాతీయ సంస్థ | సంక్షిప్త రూపం | స్థాపించిన ఏడాది | ప్రధాన కార్యాలయం |
---|---|---|---|
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ | CIAT | 1967 | కాలి-పాల్మిరా (కొలంబియా) |
యునైటెడ్ నేషన్స్ | UN | 1946 | న్యూయార్క్ |
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ | FAO | 1945 | రోమ్ (ఇటలీ) |
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజషన్ | ICAO | 1947 | మాంట్రియల్ (కెనడా) |
ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ | IFAD | 1977 | రోమ్ (ఇటలీ) |
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ | ILO | 1919 | జెనీవా (స్విట్జర్లాండ్) |
ఇంటర్నేషనల్ మేరీటైం ఆర్గనైజషన్ | IMO | 1959 | లండన్ |
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) | IMF | 1945 | వాషింగ్టన్ డిసి |
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ | ITU | 1865 | జెనీవా (స్విట్జర్లాండ్) |
వరల్డ్ బ్యాంకు గ్రూప్ | WBG | 1945 | వాషింగ్టన్ డిసి |
సమగ్ర అణు-పరీక్ష-నిషేధ ఒప్పంద సంస్థ ప్రిపరేటరీ కమిషన్ | CTBTO | 1996 | వియన్నా (ఆస్ట్రియా) |
ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ | IAEA | 1957 | వియన్నా (ఆస్ట్రియా) |
ఆర్గనైజషన్ ఫర్ ప్రోభిహిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ | OPCW | 1997 | హేగ్ (నెదర్లాండ్స్) |
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ | WTO | 1995 | జెనీవా (స్విట్జర్లాండ్) |
ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు | ADB | 1966 | మనీలా (ఫిలిప్పీన్స్) |
వరల్డ్ బ్యాంకు | WB | 1944 | వాషింగ్టన్ DC |
సౌత్ ఆసియా అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ | SAARC | 1985 | ఖాట్మండు (నేపాల్) |
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ | ASEAN | 1967 | జకార్తా (ఇండోనేషియా) |
బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా | BRICS | 2006 | షాంఘై (చైనా) |
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ | NATO | 1949 | బ్రస్సెల్స్ (బెల్జియం) |
వరల్డ్ ఎకనామిక్ ఫోరం, | WEF | 1971 | కొలోనీ (స్విట్జర్లాండ్) |
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ | AI | 1961 | లండన్ |
ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ | IFC | 1956 | వాషింగ్టన్ DC |
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ | OPEC | 1960 | వియన్నా (ఆస్ట్రియా) |
ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ | APEC | 1989 | సింగపూర్ |
కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ | CON | 1931 | లండన్ |
యూరోపియన్ యూనియన్ | UU | 1993 | బ్రస్సెల్స్ (బెల్జియం) |
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ | OECD | 1961 | పారిస్, ఫ్రాన్స్ |
గ్రూప్ 20 | G20 | 1999 | కాంకున్ (మెక్సికో) |
గ్రూప్ 7 | G7 | 1975 | - |
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ | BIS | 1930 | బాసెల్ (స్విట్జర్లాండ్) |
యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ | EBU | 1950 | జెనీవా (స్విట్జర్లాండ్) |