ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ మరియు కామర్స్ పీజీ కోర్సులు
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ మరియు కామర్స్ పీజీ కోర్సులు

ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు కామర్స్ సబ్జెక్టులకు సంబంధించి పదుల సంఖ్యలో పీజీ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ పీజీ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏపీ పీజీసెట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

ఏయూ పీజీ కోర్సులు రెండేళ్ల నిడివితో అందిస్తున్నారు. ఈ రెండేళ్లలో అభ్యర్థులు నాలుగు సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.

ఆర్ట్స్ మరియు కామర్స్ పీజీ కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్థుల వయస్సు 20 ఏళ్ళ నుండి గరిష్టంగా 35 ఏళ్ళ మధ్య ఉండాలి. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు కౌన్సిలింగ్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

M.A ఇంగ్లీష్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.L.I.Sc.)
M.A హిందీ మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ (M.J.M.C)
M.A సంసకృత్  M.Phil కౌన్సిలింగ్ & సైకాలజీ
M.A తెలుగు మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మానేజ్మెంట్
M.Ed (మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ( 4 ఏళ్ళు )
B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ M.Ed స్పెషల్ ఎడ్యుకేషన్
M.Com  (మాస్టర్ ఇన్ కామర్స్) M.A in Yoga & Consciousness
M.A ఎకనామిక్స్ M.A హిస్టరీ
M.A అప్ప్లయిడ్ ఎకనామిక్స్ M.A పాలిటిక్స్
M.A/ M.Sc క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ M.A పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
M.A. అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ M.A సోషియాలజీ
M.A. ఏన్షియంట్ హిస్టరీ & ఆర్కియాలజీ M.A సైకాలజీ
M.A. సోషల్ వర్క్ M.A. ఫిలోషఫీ
M.A. మ్యూజిక్ M.A. డాన్స్
M.A./M.Sc. ఆంత్రోపాలజీ M.Phil. క్లినికల్ సైకాలజీ
M.B.A (మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) M.B.A రిటైల్ మానేజ్మెంట్
మాస్టర్ ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (M.P.Ed) ఇంటిగ్రేటెడ్ M.S ఎకనామిక్స్  ఐదేళ్లు
M.A ఇన్ ఉమెన్ స్టడీస్ & కంప్యూటర్ అప్లికేషన్స్ మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ & కంట్రోల్
మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (దూర విద్యలో)
మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ (దూర విద్యలో) M.Phil / Ph.D. (FT. & PT.)

Post Comment