ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా మరియు సర్టిఫికేటెడ్ కోర్సులు
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా మరియు సర్టిఫికేటెడ్ కోర్సులు

ఆంధ్ర యూనివర్సిటీ పదుల సంఖ్యలో డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు సీట్ల ఖాళీలను అనుచరించి నిర్వహిస్తారు. ఈ అడ్మిషన్ ప్రకటన ఏయూ అడ్మిషన్ పోర్టల్ యందు మరియు లోకల్ న్యూస్ పేపర్ల యందు పబ్లిష్ చేస్తారు.

ఏయూ ఆఫర్ చేస్తున్న డిప్లొమా ఏడాది నుండి రెండేళ్ల నిడివితో ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సులు మూడు నెలల నిడివి నుండి 12 నిడివితో అందుబాటులో ఉంటాయి. ఏయూ అందిస్తున్న డిప్లొమా & సర్టిఫికెట్ కోర్సులు, వాటి ఫీజులు మరియు కోర్సుల కాలవ్యవధి వివరాలు తెలుసుకోండి.

ఏయూలో డిప్లొమా కోర్సులు

డిప్లొమా కోర్సు వ్యవధి
డిప్లొమా ఇన్ కాపిటల్ మార్కెట్ 1 నుండి 2 సంవత్సరాలు
డిప్లొమా ఇన్ బిజినెస్ & కంజ్యూమర్ వెల్ఫేర్ 1 నుండి 2 సంవత్సరాలు
పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ కోర్సు. 1 సంవత్సరం
పార్ట్-టైమ్ డిప్లొమా కోర్సు ఇన్ అరబిక్ 6 నుండి 12 నెలలు
సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ రాజ్ బాష హిందీ 2 సంవత్సరాలు
పార్ట్-టైమ్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్సిల్ సర్వీసెస్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ యోగా 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ హిందీ & ట్రాన్సిలేషన్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ 1 సంవత్సరం
పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మార్కెట్ 1 సంవత్సరం
డిప్లొమా ఇన్ అన్నమాచార్య కీర్తనలు 1 నుండి 2 సంవత్సరాలు
డిప్లొమా ఇన్ నృత్య ప్రవేశిక 1 సంవత్సరం

ఏయూలో సర్టిఫికేటెడ్ కోర్సులు

సర్టిఫికెట్ కోర్సు కోర్సు వ్యవధి
సర్టిఫికెట్ కోర్సు ఇన్ తెలుగు ( నాన్ తెలుగు స్పీకింగ్ ఇండియన్స్) 3 నెలలు
సర్టిఫికేటెడ్ కోర్సు ఇన్ టీవీ యాక్టింగ్ & యాంకరింగ్. 3 నెలలు
సర్టిఫికేటెడ్ కోర్సు ఇన్ మ్యూజిక్. 3 నెలలు
సర్టిఫికేటెడ్ కోర్సు ఇన్ యాక్టింగ్. 3 నెలలు
సర్టిఫికేటెడ్ కోర్సు ఇన్ 3 నెలలు

Post Comment