Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తున్న ఫిజియోథెరపీ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధునిక ఫిజియోథెరపీ విభాగానికి సంబంధించి 5 రకాల గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఎంసెట్ లేదా డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ అడ్మిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 35 ఫిజియోథెరపీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 20 ఫిజియోథెరపీ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 17 కి పైగా ఫిజియోథెరపీ కాలేజీలు ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ BPT

పీజీ ఫిజియోథెరపీ కోర్సులు

మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్ MPT (Ortho
మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇన్ న్యూరాలజీ MPT (Neuro )
మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇన్ కార్డియోస్పిరేటరీ MPT (Cardio )
మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇన్ స్పోర్ట్స్ MPT (Sports )

One Comment

Post Comment