జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ 1946 లో ప్రారంభించబడింది. జేఎన్‌టీయూ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యపై ఫోకస్ చేస్తుంది. జేఎన్‌టీయూ కాకినాడకు అనుభందంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి.
జేఎన్‌టీయూ కాకినాడ మరియు దాని అనుబంధ కళాశాలలో ఇంజనీరింగ్, మానేజ్మెంట్, ఫార్మసీ, బయోటెక్నాలజీ సంబంధించి యూజీ, పీజీ మరియు పీహెచ్డీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులలో ప్రవేశాలు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, గేట్ ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు. సుమారు 600 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్న ఈ యూనివర్సిటీ కోసం ఏటా లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.
జేఎన్‌టీయూ కాకినాడ ఆఫర్ చేస్తున్న కోర్సులు
జేఎన్‌టీయూ కాకినాడ ఎగ్జామ్ కార్నర్
జేఎన్‌టీయూ కాకినాడ అనుబంధ కళాశాలలు
జేఎన్‌టీయూ కాకినాడ క్యాంపస్ కాలేజీలు