కాకతీయ యూనివర్సిటీ | కోర్సులు మరియు ప్రవేశాలు
Universities

కాకతీయ యూనివర్సిటీ | కోర్సులు మరియు ప్రవేశాలు

కాకతీయ యూనివర్సిటీ 1976 లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ  ప్రముఖ చారిత్రాత్మిక నగరం వరంగల్ నడిబొడ్డున దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ మరియు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లలో దాదాపు 120 కిపైగా యూజీ, పీజీ కోర్సులు అందిస్తుంది. ఈ యూనివర్సిటీ పరిధిలో దాదాపు 180 అనుబంధ కాలేజీలు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ప్రవేశాలు ఉస్మానియా పీజీ సెట్ ద్వారా నిర్వహిస్తారు.

వైస్-ఛాన్సలర్  (వీసీ)
మెయిల్: kuvcpeshi@yahoo.co.in
రిజిస్ట్రార్
మెయిల్:  registrarkuc@gmail.com / registrar@kakatiya.ac.in
ఫోన్: 0870-2438866 (O)
అడ్మిషన్లు
మెయిల్ :director.pgadmissions@kakatiya.ac.in
ఫోన్ : 0870-2461467, 2438855 84
ఎగ్జామినేషన్ సమాచారం
ఫోన్ : 0870-2438822
దూరవిద్య
మెయిల్: isdlce@kakatiya.ac.in,
ఫోన్ : 870-2438022, 2432911, 2461488, 244637