రాయలసీమ యూనివర్సిటీ
Universities

రాయలసీమ యూనివర్సిటీ

రాయలసీమ యూనివర్సిటీ 2008 యూనివర్సిటీ చట్టం ద్వారా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు. అంతకముందు ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలకు పీజీ సెంటర్ గా ఉండేది. రాయలసీమ యూనివర్సిటీ ప్రస్తుతం సాధారణ యూజీ, పీజీ కోర్సులతో పాటుగా ఇంజనీరింగ్ కోర్సులను కూడా అందిస్తుంది.

రాయలసీమ యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.ruk.ac.in
రిజిస్ట్రార్ ఆఫీస్ : 08518 280683
ప్రిన్సిపాల్ ఆఫీస్ : 08518 280666

Post Comment