ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్స్ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు
Universities

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్స్ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్స్ యూనివర్సిటీ 1958 లో జాతీయస్థాయి కేంద్ర యూనివర్సిటీ ప్రాతిపదికన స్థాపించారు. ప్రస్తుతం దీన్ని దక్షిణ ఆసియా దేశాలకు అంకితం చేసారు. ఈ యూనివర్సిటీ ఇంగ్లీష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, రష్యన్, జపనీస్, కొరియన్, పెర్షియన్, టర్కిష్ వంటి విదేశీ బాషా నైపుణ్య అభివృద్ధి కోర్సులను అందిస్తుంది. వీటితో పాటుగా ఈ యూనివర్సిటీలో టీచర్ ఎడ్యుకేషన్, లిటరేచర్, భాషాశాస్త్రం, ఇంటర్ డిసిప్లినరీ మరియు కల్చరల్ స్టడీస్ వంటి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

website : www.efluniversity.ac.in
మెయిల్: registrar@efluniversity.ac.in
ఫోన్: +91 40- 27098225