అకాడమిక్ ఇయర్ 2021-22 కు సంబంధించి నీట్ యూజీ కోర్సుల కౌన్సిలింగ్ షెడ్యూల్ వెలువడింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడుత కౌన్సిలింగ్ 19 జనవరి 2022 నుండి ప్రారంభం అవుతుంది. తొలి విడుత కౌన్సిలింగులో మొదట ఆల్ ఇండియా కోటాతో పాటుగా ఎయిమ్స్, జిప్‌మర్, సెంట్రల్ మరియు డ్రీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించి అడ్మిషన్లు నిర్వహిస్తారు. 27 జనవరి 2022 నుండి రాష్ట్రాల పరిధిలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి దశ కౌన్సిలింగ్ పూర్తియ్యాక, రెండవ దశ కౌన్సిలింగ్ 09 ఫిబ్రవరి 2022 ఆరంభమౌతుంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.
నీట్ (యూజీ) 2021 పూర్తి షెడ్యూల్
Schedule for Admission | All India Quota/ Deemed/ Central Universities/ Institutes/ ESIC/AIIMS/JIPMER/ AFMS to be conducted by MCC of DGHS | State Counselling to be conducted by respective State Counselling authorities |
Ist Round of Counselling | జనవరి 19 నుండి జనవరి 28 (2022) | జనవరి 27 నుండి జనవరి 31 (2022) |
Last date of Joining | 04 ఫిబ్రవరి 2022 | 07 ఫిబ్రవరి 2022 |
2 nd round of Counselling | ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 18 (2022) | ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 18 (2022) |
Last date of Joining | 26 ఫిబ్రవరి 2022 | 24 ఫిబ్రవరి 2022 |
Mop up Round Counselling | మార్చి 2 నుండి మార్చి 11 (2022) | మార్చి 7 నుండి మార్చి 10 (2022) |
Last date of Joining | 19 మార్చి 2022 | 15 మార్చి 2022 |
Online Stray Vacancy Round for All India Quota/ Central & Deemed Universities/ESIC/ AIIMS/ JIPMER(Puducherry/ Karaikal) Seats | 21 & 22 మార్చి 2022 | 16 మార్చి 2022 |
Last date of Joining | 26 మార్చి 2022 | 20 మార్చి 2022 |