July 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

July 2023 Current Affairs Questions In Telugu

తెలుగులో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ జులై 2023. సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

1. కింది వాటిలో ఇటీవలే జీఐ ట్యాగ్‌ను పొందిన ఉత్తరప్రదేశ్ ఉత్పత్తి ఏది ?

  1. బాగ్‌పట్ గృహోపకరణాలు
  2. అమ్రోహా ధోలక్
  3. మెయిన్‌పురి తార్కాషి
  4.  పైవి అన్నియూ
సమాధానం
4.  పైవి అన్నియూ

2. ఆర్కడాగ్ స్మార్ట్ సిటీని ఏ దేశంలో నిర్మిస్తున్నారు ?

  1. యూఏఈ
  2. తుర్క్‌మెనిస్తాన్.
  3. దక్షిణ ఆఫ్రికా
  4. ఇండియా
సమాధానం
2. తుర్క్‌మెనిస్తాన్

3. ఇటీవలే విదేశీయుల కోసం 'డిజిటల్ నోమాడ్ స్ట్రాటజీ'ని ప్రారంభించిన దేశం ?

  1. ఆస్ట్రేలియా
  2. ఇంగ్లాండ్
  3. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
  4. కెనడా
సమాధానం
4. కెనడా

4. కిరియాకోస్ మిత్సోటాకిస్ ఏ దేశానికి ప్రధానిమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు ?

  1. నైజిరియా
  2. థాయిలాండ్
  3. వియాత్నం
  4. గ్రీస్
సమాధానం
4. గ్రీస్

5. భారతదేశంలో మొదటి పోలీసు డ్రోన్ యూనిట్ ఏ నగరంలో ప్రారంభించారు ?

  1. బెంగుళూర్
  2. ముంబై
  3. చెన్నై
  4. ఢిల్లీ
సమాధానం
3.చెన్నై

6. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఎఐ టెక్నాలజీని వీరిలో ఎవరు ఉపయోగించారు ?

  1. ఆంధప్రదేశ్  పోలీసులు
  2. తెలంగాణ పోలీసులు
  3. ఢిల్లీ పోలీసులు
  4. పంజాబ్ పోలీసులు
సమాధానం
2. తెలంగాణ పోలీసులు 

7. ఈసారాస్ మొబైల్ యాప్‌ కింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. స్వయం సహాయక సంఘాల ఈ మార్కెటింగ్ ప్లాటుఫామ్
  2. వీధి వ్యాపారులకు రుణ సాయం అందిస్తుంది
  3. ఆన్‌లైన్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాటుఫారం
  4. వ్యవసాయ ఎరువుల ఈ మార్కెటింగ్
సమాధానం
1. స్వయం సహాయక సంఘాల ఈ మార్కెటింగ్ ప్లాటుఫామ్

8. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుఅవుతున్న ఏకైక రాష్ట్రం ఏది ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. కేరళ
  3. గోవా
  4. రాజస్థాన్
సమాధానం
3. గోవా

9. రెస్టారెంట్లకి 24x7 తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్రం ఏది ?

  1. పశ్చిమ బెంగాల్
  2. కర్ణాటక
  3. తెలంగాణ
  4. హర్యానా
సమాధానం
4. హర్యానా 

10. ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్ ఏ దేశంలో ఏర్పాటు చేసారు ?

  1. యూఏఈ
  2. టాంజానియా
  3. జాంబియా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. టాంజానియా

11. అవివాహిత వ్యక్తులకు నెలవారీ పెన్షన్ ప్రకటించిన రాష్ట్రం ఏది ?

  1. పంజాబ్
  2. అస్సాం
  3. హర్యానా
  4. గుజరాత్
సమాధానం
3. హర్యానా

12. ఈపిఆర్ క్రెడిట్ పొందిన దేశంలోని మొదటి పట్టణ సంస్థ ఏది ?

  1. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్
  2. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్
  3. పూణే మున్సిపల్ కార్పొరేషన్
  4. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్
సమాధానం
2. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్

13. ఎలివేటెడ్ టాక్సీవేని కలిగి ఉన్న దేశం మొదటి విమానాశ్రయం ?

  1. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
  2. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  3. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు
  4. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు
సమాధానం
4. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు

14. 100% బీమా కవరేజ్ సాధించిన తెలంగాణలో మొదటి గ్రామం ఏది ?

  1. ఉమ్రి
  2. కొత్తపల్లి
  3. ముఖ్రా
  4. వెంకటాపూర్
సమాధానం
3. ముఖ్రా

15. 8వ షెడ్యూల్‌లో కుయ్ భాషను చేర్చాలని ఏ రాష్ట్రం కోరుతుంది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. ఒడిశా
  3. కేరళ
  4. తమిళనాడు
సమాధానం
2. ఒడిశా

16. ఓపెన్‌కైలిన్‌ అనే పదానికి సరితూగే సమాధానం గుర్తించండి ?

  1. ఇది ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్
  2. దీనిని రష్యా రూపొందించింది
  3. ఇది చైనా యొక్క సొంత కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్
  4. ఆప్షన్ 1 మరియు 3 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 మరియు 3 సరైనవి

17. యూడిప్టులా విల్సోనేకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. జీవించి ఉన్న అతి చిన్న పెంగ్విన్ జాతి
  2. దీనిని విల్సన్స్ లిటిల్ పెంగ్విన్ అని కూడా అంటారు
  3. ఇవి 3 మిలియన్ సంవత్సరాల క్రితం న్యూజిలాండ్‌ దీవులలో ఉండేవి
  4. అన్ని సరైనవి
సమాధానం
4. అన్ని సరైనవి

18. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇండియా & యూఎస్ నిర్వహించిన కార్యక్రమం పేరు ఏంటి ?

  1. డ్రగ్ ట్రాకర్
  2. బ్రాడర్ స్వోర్డ్
  3. ఆపరేషన్ ఆఫ్గనిస్తాన్
  4. ఆపరేషన్ బ్రాడర్
సమాధానం
2. బ్రాడర్ స్వోర్డ్

19. లంబానీ కళకు ఏ రాష్ట్రం బాగా ప్రసిద్ధి ?

  1. రాజస్థాన్
  2. తెలంగాణ
  3. కర్ణాటక
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
3. కర్ణాటక

20. భారతదేశంలో ఐఫోన్ తయారీదారుని హక్కులు పొందిన సంస్థ ఏది ?

  1. ఫ్లిప్‌కార్ట్
  2. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
  3. రిలయన్స్ జియో
  4. టాటా గ్రూప్
సమాధానం
4. టాటా గ్రూప్

21. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలపై భారత ప్రభుత్వం ఎంత జీఎస్టీ విదిస్తుంది ?

  1. 5 శాతం
  2. 12 శాతం
  3. 18 శాతం
  4. 28 శాతం
సమాధానం
4. 28 శాతం

22. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ప్రాంతీయ కార్యాలయం ఏ దేశంలో ప్రారంభిచబడింది ?

  1. మలేషియా
  2. ఇండోనేషియా
  3. యూఏఈ
  4. బంగ్లాదేశ్
సమాధానం
1. మలేసియా

23. గ్విలియన్ బారే సిండ్రోమ్ వ్యాప్తిపై ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించిన దేశం ?

  1. కెన్యా
  2. పెరూ
  3. ఇటలీ
  4. సుడాన్
సమాధానం
2. పెరూ

24. 2023 ఆసియాన్ దేశాల సదస్సుకు ఏ దేశం ఆతిధ్యం ఇచ్చింది ?

  1. థాయ్‌లాండ్
  2. ఇండియా
  3. ఫిలిప్పీన్స్
  4. లావోస్
సమాధానం
2.ఇండియా

25. భారతదేశపు తోలి ప్రాంతీయ ఎఐ న్యూస్ యాంకర్ పేరు ఏంటి ?

  1. నైనా
  2. నీశా
  3. లీషా
  4. ఉష
సమాధానం
3. లీషా

26. ప్రభుత్వ ఉద్యోగులకు దుర్గం ప్రాంతాల్లో సేవను తప్పనిసరి చేసిన రాష్ట్రం ?

  1. గుజరాత్
  2. మహారాష్ట్ర
  3. అస్సాం
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
3. అస్సాం

27. ఇప్పటి వరకు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ఏవి ?

  1. అమెరికా, చైనా, ఇండియా
  2. అమెరికా రష్యా, ఇండియా
  3. అమెరికా, యూకే, చైనా
  4. అమెరికా,చైనా, రష్యా
సమాధానం
4. అమెరికా, చైనా, రష్యా 

28. వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ విజేత ?

  1. రాఫెల్ నాదల్
  2. కార్లోస్ అల్కరాజ్
  3. నొవాక్ జకోవిచ్‌
  4. డేనియల్ మెద్వెదేవ్
సమాధానం
2. కార్లోస్ అల్కరాజ్

29. ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వకరించింది ఎవరు ?

  1. డీజీ రాకేశ్ పాల్
  2. డీజీ వీఎస్ పఠానియా
  3. డీజీ కే నటరాజన్
  4. డీజీ రాజేంద్ర సింగ్
సమాధానం
1. డీజీ రాకేశ్ పాల్  

30. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

  1. జస్టిస్ ఉజ్జల్ భుయాన్
  2. జస్టిస్ ప్రసన్న బి. వరాలే
  3. జస్టిస్ అలోక్ ఆరాధే
  4. జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్
సమాధానం
3. జస్టిస్ అలోక్ ఆరాధే

Advertisement

Post Comment