తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ – అక్టోబర్ 2022
Current Affairs Bits 2022

తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ – అక్టోబర్ 2022

తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ అక్టోబర్ ప్రశ్నలను సాధన చేయండి. అక్టోబర్ నెలలో చోటు చేసుకున్న వివిధ వర్తమాన విషయాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలకు జవాబు చేయండి. అలానే అక్టోబర్ 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా కరెంటు అఫైర్స్ పొందండి. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు మీ కరెంట్ అఫైర్ సన్నద్ధతను పరీక్షించుకోండి.

తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్

1. దేశంలో మొదటి డిజిటల్ అక్షరాస్యత పంచాయతీ ఏది ?

  1. పహల్గామ్‌
  2. లెహ్రాగా
  3. పుల్లుంపర
  4. ముత్తారం
సమాధానం
3. పుల్లుంపర  

2. ఇటీవలే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ప్రాంతీయ పార్టీ ఏది ?

  1. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
  2. తెలుగు దేశం పార్టీ
  3. తెలంగాణ రాష్ట్ర సమితి
  4. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
సమాధానం
3. తెలంగాణ రాష్ట్ర సమితి  

3. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 81వ సెషన్ ఏ నగరంలో నిర్వహించారు ?

  1. బెంగుళూరు
  2. హైదరాబాద్
  3. లక్నో
  4. గాంధీనగర్
సమాధానం
3. లక్నో  

4. స్లెండర్ లోరిస్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసారు ?

  1. మధ్యప్రదేశ్
  2. తమిళనాడు
  3. రాజస్థాన్
  4. అస్సాం
సమాధానం
2. తమిళనాడు 

5. జిఐ ట్యాగ్ పొందిన నిహోన్షు పానీయం ఏ దేశానికి చెందింది ?

  1. బంగ్లాదేశ్
  2. జపాన్
  3. థాయిలాండ్
  4. పాకిస్తాన్
సమాధానం
2. జపాన్ 

6. టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్‌ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. పశ్చిమ బెంగాల్
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
4. ఉత్తరప్రదేశ్ 

7. రూపే డెబిట్ కార్డ్ సాంకేతికను ఉపయోగించుకోనున్న దేశం ఏది?

  1. ఒమాన్
  2. నేపాల్
  3. భూటాన్
  4. సింగపూర్
సమాధానం
1. ఒమాన్  

8. అతి తక్కువ కాలం పనిచేసిన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?

  1. లిజ్ ట్రస్
  2. టోనీ బ్లెయిర్
  3. రాబర్ట్ వాల్పోల్‌
  4. రిషి సునక్
సమాధానం
1. లిజ్ ట్రస్  

9. గెయిల్ నూతన చైర్మన్‌ ఎవరు ?

  1. అనిల్ కుమార్
  2. లలిత్ భాసిన్
  3.  జక్సే షా
  4. సందీప్ కుమార్ గుప్తా
సమాధానం
4. సందీప్ కుమార్ గుప్తా  

10. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి ?

  1. రంజన్ గొగోయ్
  2. ఎన్ వెంకట రమణ
  3. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
  4. జస్టిస్ డివై చంద్రచూడ్
సమాధానం
4. జస్టిస్ డివై చంద్రచూడ్  

11. 100% గృహ కుళాయి కనెక్షన్లు పూర్తిచేసిన రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. ఒడిశా
  3. తమిళనాడు
  4. గుజరాత్
సమాధానం
4. గుజరాత్ 

12. టైగర్ ట్రయంఫ్ ఏ రెండు దేశాల ఉమ్మడి ఎక్సర్సైజ్ ?

  1. ఇండియా & పాకిస్తాన్
  2. ఇండియా & అమెరికా
  3. ఆస్ట్రేలియా & జపాన్
  4. రష్యా & చైనా
సమాధానం
2. ఇండియా & అమెరికా 

13. చక్కెర ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి దేశం ఏది ?

  1. చైనా
  2. ఇండియా
  3. ఇండోనేషియా
  4. బ్రెజిల్
సమాధానం
2. ఇండియా 

14. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంకు ?

  1. 101వ స్థానం
  2. 107వ స్థానం
  3. 104వ స్థానం
  4. 108వ స్థానం
సమాధానం
2. 107వ స్థానం

15. మెడిసిన్ కేటగిరిలో నోబెల్ ప్రైజ్ 2022 విజేత  ?

  1. జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌
  2. అలెస్ బియాలియాస్కీ
  3. స్వాంటే పాబో
  4. యానీ ఎర్నాక్స్
సమాధానం
3. స్వాంటే పాబో

16. క్రింది వాటిలో నోబెల్ ప్రైజ్ అందివ్వని కేటగిరి ఏది ?

  1. మెడిసిన్
  2. లిటరేచర్
  3. స్టాటిస్టిక్స్
  4. పీస్ (శాంతి)
సమాధానం
3. స్టాటిస్టిక్స్ 

17. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది ?

  1. నేవీ ముంబై
  2. సూరత్
  3. శ్రీనగర్
  4. ఇండోర్
సమాధానం
4. ఇండోర్ 

18. 'వరల్డ్ గ్రీన్ సిటీ' అవార్డు అందుకున్న నగరం ఏది ?

  1. ముంబై
  2. బెంగుళూరు
  3. ఇటానగర్
  4. హైదరాబాద్
సమాధానం
4. హైదరాబాద్ 

19. బాలన్ డి'ఓర్ అవార్డు ఏ క్రీడకు చెందిన ఆటగాళ్లకు అందిస్తారు ?

  1. క్రికెట్
  2. టెన్నిస్
  3.  హాకీ
  4. ఫుట్‌బాల్
సమాధానం
4. ఫుట్‌బాల్  

20. కింది వాటిలో జీఐ ట్యాగ్ లేని తెలంగాణ ఉత్పత్తి ఏది  ?

  1. హైదరాబాదీ హలీం
  2. నిర్మల్ టాయ్స్ & క్రాఫ్ట్స్
  3. గద్వాల్ శారీ
  4. పైవి ఏవి కావు
సమాధానం
4. పైవి ఏవి కావు 

21. ఇండియాలో 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్' పొందిన సముద్ర తీరాలు ఎన్ని ?

  1. 4
  2. 8
  3. 12
  4. 16
సమాధానం
3. 12 

22. నేషనల్ గేమ్స్ 2022కు ఆతిధ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది ?

  1. గుజరాత్
  2. గోవా
  3. ఉత్తరప్రదేశ్
  4. ఢిల్లీ
సమాధానం
1. గుజరాత్ 

23. 36 వ జాతీయ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ?

  1. గుజరాత్
  2. హర్యానా
  3. మహారాష్ట్ర
  4. కర్ణాటక
సమాధానం
3. మహారాష్ట్ర 

24. ఇరానీ కప్ అనేది ఏ క్రీడకు చెందిన జాతీయ టోర్నమెంట్ ?

  1. బ్యాడ్మింటన్
  2. హాకీ
  3. ఫుట్‌బాల్
  4. క్రికెట్
సమాధానం
4. క్రికెట్

25. ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022కు ఆతిధ్యం ఇచ్చిన దేశం ?

  1. బ్రెజిల్
  2. ఇటలీ
  3. ఇండియా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
3. ఇండియా

26. మహిళల ఆసియా కప్ 2022 విజేత ?

  1. శ్రీలంక
  2. ఇండియా
  3. పాకిస్తాన్
  4. బంగ్లాదేశ్
సమాధానం
2. ఇండియా

27. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2022లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?

  1. జార్ఖండ్
  2. తమిళనాడు
  3. హర్యానా
  4. ఉత్తరాఖండ్
సమాధానం
3. హర్యానా

28. అక్టోబర్ 1న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం ?

  1. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం
  2. ప్రపంచ శాకాహార దినోత్సవం
  3. నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్
  4. పైవి అన్నీ
సమాధానం
4. పైవి అన్నీ 

29. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?

  1. అక్టోబర్ 05
  2. సెప్టెంబర్ 05
  3.  అక్టోబర్ 15
  4. సెప్టెంబర్ 15
సమాధానం
1. అక్టోబర్ 05 

30. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి జ్ఞాపకార్థం జారుకునే దినోత్సవం ఏది ?

  1. నేషనల్ సైన్స్ డే
  2. ఇంటర్నేషనల్ సైన్స్ డే
  3. వరల్డ్ స్టూడెంట్ డే
  4. నేషనల్ ఏరోస్పేస్ డే
సమాధానం
3. వరల్డ్ స్టూడెంట్ డే 

Post Comment