Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ క్విజ్ డిసెంబర్ 2022
Current Affairs Bits 2022

తెలుగులో కరెంట్ అఫైర్స్ క్విజ్ డిసెంబర్ 2022

తెలుగులో డిసెంబర్ 2022 కు చెందిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలను సాధన చేయండి. ఈ ఆర్టికల్ ద్వారా డిసెంబర్ నెలలో చోటు చేసుకున్న వివిధ వర్తమాన విషయాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను మీకు అందిస్తున్నాం. అలానే డిసెంబర్ 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా తాజా కరెంటు అఫైర్స్ చదవండి. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఇవి సహాయపడతాయి.

కరెంట్ అఫైర్స్ క్విజ్ డిసెంబర్ 2022

1. 2023 ఏడాదికి సంబంధించి జీ20 అధ్యక్ష హోదా కలిగిన దేశం ఏది ?

  1. జపాన్
  2. ఇండోనేషియా
  3. ఆస్ట్రేలియా
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా 

2. హార్న్‌బిల్ ఫెస్టివల్‌ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

  1. ఉత్తరాఖండ్
  2. నాగాలాండ్
  3. జమ్మూ & కాశ్మీర్
  4. అస్సాం
సమాధానం
2. నాగాలాండ్ 

3. మాండౌస్ తుఫాను పేరును ఏ దేశం ప్రతిపాదించింది ?

  1. థాయిలాండ్
  2. అఫ్ఘనిస్తాన్
  3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  4. శ్రీలంక
సమాధానం
3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  

4. 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించారు ?

  1. భూపాల్
  2. గాంధీనగర్
  3. బెంగుళూరు
  4. హైదరాబాద్
సమాధానం
1. భూపాల్ 

5. ఇటీవలే జీఐ గుర్తింపు పొందిన 'తాండూరు రెడ్‌గ్రామ్' ఏ రాష్టానికి చెందింది ?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ 

6. మంకీపాక్స్ వ్యాధికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసినకొత్త పేరు ఏంటి ?

  1. ఎంఫాక్స్
  2. కోవిడ్ ఫాక్స్
  3. రెడ్ ఫాక్స్
  4. ఆఫ్రికా ఫాక్స్
సమాధానం
1. ఎంఫాక్స్  

7. 15వ ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?

  1. మాంట్రియల్‌ (కెనడా)
  2. జెనీవా (స్విజర్లాండ్)
  3. మాలీ (ఇండోనేషియా)
  4. ఇస్లామాబాద్ (పాకిస్తాన్)
సమాధానం
1. మాంట్రియల్‌ (కెనడా)  

8. యూఎన్ మహిళా కమిషన్ నుండి ఇటీవలే తొలగించబడ్డ దేశం ఏది ?

  1. ఆఫ్ఘనిస్తాన్
  2. ఇరాక్
  3. ఇరాన్
  4. పాకిస్తాన్
సమాధానం
3. ఇరాన్ 

9. ఓఎన్‌జీసీ నూతన చైర్మనుగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. విజేందర్ శర్మ
  2. ప్రశాంత్ కుమార్
  3. హన్స్‌రాజ్ అహిర్
  4. అరుణ్ కుమార్ సింగ్
సమాధానం
4. అరుణ్ కుమార్ సింగ్  

10. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు ?

  1. భూపేంద్ర పటేల్
  2. మల్లికార్జున్ ఖర్గే
  3. సుఖ్విందర్ సింగ్ సుఖూ
  4. ముఖేష్ అగ్నిహోత్రి
సమాధానం
3. సుఖ్విందర్ సింగ్ సుఖూ  

11. మిసెస్ వరల్డ్ 2022 విజేత ఎవరు ?

  1. అదితి గోవిత్రికర్
  2. పాలినేషియా
  3. కరోలిన్ బిలావాస్క
  4. సర్గం కౌశల్
సమాధానం
4. సర్గం కౌశల్  

12. దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. తమిళనాడు
  4. కేరళ
సమాధానం
2. మహారాష్ట్ర 

13. జైళ్లను హ్యూమనైజ్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏది ?

  1. తమిళనాడు
  2. కర్ణాటక
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. జమ్మూ మరియు కాశ్మీర్
సమాధానం
3. అరుణాచల్ ప్రదేశ్ 

14. లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన మొదటి రాష్టం ఏది ?

  1. మహారాష్ట్ర
  2. పశ్చిమ బెంగాల్
  3. పంజాబ్
  4. తెలంగాణ
సమాధానం
1. మహారాష్ట్ర 

15. దేశంలో తోలి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్‌ ప్రారంభించిన సంస్థ ఏది ?

  1. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా
  2. ఎడెల్వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్
  3. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్
  4. బజాజ్ అలయన్జ్
సమాధానం
4. బజాజ్ అలయన్జ్  

16. అగ్ని వారియర్ ఎక్సర్‌సైజ్ ఏ రెండు దేశాల మధ్య నిర్వహిస్తారు ?

  1. ఇండియా - సింగపూర్
  2. ఇండియా - ఇండోనేషియా
  3. ఇండియా - పాకిస్తాన్
  4. ఇండియా - బంగ్లాదేశ్
సమాధానం
1. ఇండియా - సింగపూర్  

17. ప్రహరీ' యాప్‌ కింది వారిలో ఎవరి కోసం రూపొందించబడింది ?

  1. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBF)
  2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)
  3. సశాస్త్ర సీమా బాల్ (SSB)
  4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
సమాధానం
4. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)  

18. గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ 2022 ర్యాంకింగులో ఇండియా ర్యాంకు ?

  1. 48వ ర్యాంకు
  2. 8వ ర్యాంకు
  3. 28వ ర్యాంకు
  4. 6వ ర్యాంకు
సమాధానం
1. 48వ ర్యాంకు

19. గ్రేట్ బారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది ?

  1. ఇండియా
  2. ఆస్ట్రేలియా
  3. శ్రీలంక
  4. రష్యా
సమాధానం
2. ఆస్ట్రేలియా 

20. బీబీసీ 2022 స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ?

  1. లియోనెల్ మెస్సీ
  2. జెస్సికా గాడిరోవా
  3. బెత్ మీడ్
  4. ఉసేన్ బోల్ట్
సమాధానం
3. బెత్ మీడ్  

21. తెలుగు భాషకు సంబంధించి 2022 సాహిత్య అకాడమీ అవార్డు విజేత ?

  1. గోరేటి వెంకన్న (వల్లంకి తాళం)
  2. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (ద్రౌపది)
  3. బండి నారాయణస్వామి (సప్త భూమి)
  4. మధురాంతకం నరేంద్ర (మనోధర్మపరాగం)
సమాధానం
4. మధురాంతకం నరేంద్ర (మనోధర్మపరాగం)

22. భారత ఒలింపిక్ సంఘం యొక్క మొదటి మహిళా అధ్యక్షరాలు ?

  1. సానియా మీర్జా
  2. మేరీ కోమ్
  3. పీటీ ఉష
  4. శాంత రంగస్వామి
సమాధానం
3. పీటీ ఉష  

23. ఫిఫా ప్రపంచ కప్ 2022 విజేత ?

  1. అర్జెంటీనా
  2. బ్రెజిల్
  3. ఇంగ్లాండ్
  4. ఫ్రాన్స్
సమాధానం
1. అర్జెంటీనా  

24. 2022 ప్రపంచ చెస్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత ?

  1. విశ్వనాద్ ఆనంద్
  2. పెంటల హరికృష్ణ
  3. కోనేరు హంపి
  4. హారిక ద్రోణవల్లి
సమాధానం
3. కోనేరు హంపి 

25. x-కాజింద్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ యందు పాల్గునే దేశాలు ఏవి ?

  1. ఆస్ట్రేలియా - జపాన్
  2. అమెరికా - పాకిస్తాన్
  3. చైనా - రష్యా
  4. ఇండియా - కజికిస్థాన్
సమాధానం
4. ఇండియా - కజికిస్థాన్  

26. బాంబే స్టాక్ ఎక్స్‌చేెంజ్ నూతన సీఈఓ ఎవరు ?

  1. ఆశిష్‌కుమార్ చౌహాన్
  2. గంజి కమల వర్ధనరావు
  3. సుందరరామన్ రామమూర్తి
  4. సంతోష్ కుమార్ యాదవ్
సమాధానం
3. సుందరరామన్ రామమూర్తి  

27. స్వంత క్లైమేట్ చేంజ్ మిషన్‌ను ప్రారంభించుకున్న రాష్ట్రం ఏది ?

  1. తమిళనాడు
  2. మహారాష్ట్ర
  3. ఆంధ్రప్రదేశ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
1. తమిళనాడు 

28. పెరూ మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయింది ఎవరు ?

  1. డోరిస్ బ్యూర్స్
  2. డినా బోలువార్టే
  3. జసిందా ఆర్డెర్న్
  4. ఎర్నా సోల్బర్గ్
సమాధానం
2. డినా బోలువార్టే

29. అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ?

  1. జనవరి 26
  2. జూన్ 05
  3. నవంబర్ 30
  4. డిసెంబర్ 05
సమాధానం
4. డిసెంబర్ 05 

30. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ?

  1. డిసెంబర్జె 01
  2. డిసెంబర్ 10
  3. డిసెంబర్ 20
  4. డిసెంబర్ 30
సమాధానం
2. డిసెంబర్ 10 

Post Comment