ఏపీలో ఆయుష్ కాలేజీలు | ఏయూ & ఎస్వీయూ రీజియన్
Andhra Pradesh

ఏపీలో ఆయుష్ కాలేజీలు | ఏయూ & ఎస్వీయూ రీజియన్

ఆయుష్ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యందు మొత్తం 11 ఆయుష్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 5 ఆయుష్ కాలేజీలు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 6 ఆయుష్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7 ప్రైవేటు ఆయుష్ కాలేజీలు, 4 ప్రభుత్వ ఆయుష్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 16 రకాల ఆయుష్ కోర్సులు అందిస్తుంది.

ఏయూ పరిధిలోని ఆయుష్ కాలేజీలు

కాలేజ్ పేరు కాలేజీ వివరాలు
1 Dr.NRS Govt. Ayurvedic College  Govt-1942
Vijayawada
pkundem@yahoo.com
9440457504
2 Dr. Gururaju Govt. Homoeo Medical College Govt-1945
Gudivada
drswamypct@gmail.com
9390263344
3 Dr.Allu Ramalingaiah Govt. Homoeo Medical College Govt-1969
Rajamahendravaram
drarghmc_rjy@yahoo.com
9392352345
4 Maharajah’s Institute of Homoeopathic Sciences Private-2016
Nellimarla
principalsretmihs@gmail.com
9441032810
5 Care Yoga, Naturopathy Medical College Private-2017
Bapatla, Guntur
carepvpalem@gmail.com
9121706345

ఎస్వీయూ పరిధిలోని ఆయుష్ కాలేజీలు

కాలేజ్ పేరు కాలేజ్ వివరాలు
1 Sri Venkateswara Ayurvedic College Private-1983
Tirupati
8008497123
2 Sri Adi Siva Sadguru Alli Saheb Sivaaryula Ayurvedic Medical College Research Center Private-2018
Guntakal, Anantapur
disiva.amc.gtl@gmail.com
9502588618
3 Govt. Homoeo Medical College Govt-1982
Kadapa
ghmc_kdp@yahoo.co.in
9948612312
4 Sri Adi Shiva Satguru Ali Saheb Sivaaryula Homoeopathy Medical College Private-2017
Guntakal, Anantapur
adisiva.hmc.gtl@gmail.com
9502588618
5 Sri Pathanjali Maharshi Naturopathy Yoga Medical College Private-2015
Guntakal, Anantapur
8374295206
6 Dr. Abdul Haq Unani College Hospital Private-2009
Karnool
9849548904

Post Comment