మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు
Universities

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ జాతీయ స్థాయి సెంట్రల్ యూనివర్సిటీ ప్రాతిపదికన 1998 లో స్థాపించారు. ఇది దేశంలో ఏర్పడ్డ మొదటి ఉర్దూ యూనివర్సిటీ. దీన్ని ప్రధానంగా ఉర్దూ బాషా అభివృదితో పాటుగా ఉర్దూ భాషలో ఉన్నత ఒకేషనల్ మరియు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసారు. ఈ యూనివర్సిటీ లక్నో, శ్రీనగర్ లో శాటిలైట్ క్యాంపస్లు కలిగి ఉంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ NAAC "A" గ్రేడ్ గుర్తింపు కలిగిఉంది.

వెబ్‌సైట్
www.manuu.ac.in
రిజిస్ట్రార్
మెయిల్:  registrar@manuu.ac.in
ఫోన్: +91-040-23006602 (O)
అడ్మిషన్లు
ఫోన్ +91-40-23006612

Post Comment