తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2021-22 విద్య ఏడాదికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ ఏడాది మోడల్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. ప్రశ్న పత్రాలు తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో విడివిగా అందుబాటులో ఉంచారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు పరీక్షలకు దూరంగా ఉండటంతో, విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రశ్నపత్రాలలో స్వల్ప మార్పులతో ఛాయస్ ప్రశ్నల సంఖ్యను పెంచి నూతన ప్రశ్నపత్రాలు రూపొందించారు. గత ఏడాది మూడు సెక్షన్లకుగాను రెండిటిలో మాత్రమే 50 శాతం ఛాయస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది మూడు సెక్షనలలో ఛాయస్ ప్రశ్నలను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ ఇంటర్ మొదటి & ద్వితీయ ఏడాది మోడల్ పేపర్లు
సబ్జెక్టు/పేపర్ | మొదటి ఏడాది | ద్వితీయ ఏడాది |
తెలుగు | TM & ML | NEW & OLD & ML |
ఇంగ్లీష్ | EM | EM |
సంస్కృతం | Sanskrit | Sanskrit |
హిందీ | Hindi | Hindi |
ఉర్దూ | Urdu | Urdu |
మ్యాథ్స్ IA & IIA | TM & EM | TM & EM |
మ్యాథ్స్ IB & IIB | TM & EM | TM & EM |
ఫిజిక్స్ | TM & EM | TM & EM |
కెమిస్ట్రీ | TM & EM | TM & EM |
బోటనీ | TM & EM | TM & EM |
జూవాలజీ | TM & EM | TM & EM |
జాగ్రఫీ | TM & EM | TM & EM |
హిస్టరీ | TM & EM | TM & EM |
ఎకనామిక్స్ | TM & EM | TM & EM |
కామర్స్ | TM & EM | TM & EM |
పొలిటికల్ సైన్స్ | TM & EM | TM & EM |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ | TM & EM | TM & EM |
బ్రిడ్జ్ కోర్సులు మ్యాథ్స్ | TM & EM | TM & EM |
ఇంగ్లీష్ ML | EM | EM |
అరబిక్ | Arabic | Arabic |
ఫ్రెంచ్ | French | French |