జేఎన్‌టీయూ హైదరాబాద్ 1972 లో స్థాపించబడింది. దేశంలో ఒకానొక ప్రీమియర్ ఇంజనీరింగ్ విద్యను అందించే యూనివర్సిటీగా జేఎన్టీయూ హైదరాబాద్ కు పేరుంది. జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధంగా జగిత్యాల, మంతాని మరియు మెదక్ జిల్లా సుల్తాన్పూర్ లలో మరో మూడు శాఖలు ఉన్నాయి. 90 ఎకరాల విస్తీర్ణాలో ఉండే ఈ యూనివర్సిటీ పరిధిలో 423 అనుబంధ కాలేజీలు విద్య సేవలు అందిస్తున్నాయి.
జేఎన్టీయూ హైదరాబాద్ ప్రస్తుతం యూజీ స్థాయిలో బీటెక్, బీఫార్మసీ, పీజీ స్థాయిలో ఎంటెక్, ఎంఫార్మా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఏంసిఏ కోర్సులు అందిస్తుంది. అలానే పరిశోధనాత్మక ఎంఫిల్, పీహెచ్డీ, ఎంఎస్ కోర్సులు కూడా జెఎన్‌టియు హైదరాబాద్ అందిస్తుంది.
జేఎన్టీయూ స్టూడెంట్ కార్నర్
అకాడమిక్ డౌన్‌లోడ్స్ | యూజీ & పీజీ సిలబస్ |
ఎగ్జామ్ క్యాలండర్ | పరిశోధన స్టడీస్ |
పరీక్ష ఫలితాలు | స్కిల్ డెవలప్మెంట్ |
జేఎన్టీయూ కాలేజీలు
జేఎన్టీయూ హైదరాబాద్ అందిస్తున్న కోర్సులు
కోర్సు పేరు | ప్రవేశ పరీక్షా | కోర్సు వ్యవధి |
---|---|---|
బీటెక్ | తెలంగాణ ఎంసెట్, ఈసెట్ | 4 ఏళ్ళు |
ఎంటెక్ | గేట్, పీజీఈసెట్ | 2 ఏళ్ళు |
బీఫార్మసీ | తెలంగాణ ఎంసెట్, ఈసెట్ | 4 ఏళ్ళు |
ఎంఫార్మసీ | ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ | 2 ఏళ్ళు |
ఎంబీఏ | ఐసెట్ | 2 ఏళ్ళు |
ఎంసిఏ | ఐసెట్ | 3 ఏళ్ళు |
ఏంఓయూ ప్రోగ్రామ్స్ | గేట్, పీజీఈసెట్ | - |
ఫార్మా డి | తెలంగాణ ఎంసెట్, ఈసెట్ | 5 ఏళ్ళు |
జేఎన్టీయూ చిరునామా & కాంటాక్ట్ నెంబర్
వైస్-ఛాన్సలర్ (వీసీ) మెయిల్: vcjntu@jntuh.ac.in ఫోన్: +91-40-23156109 |
రిజిస్ట్రార్ మెయిల్: pa2register@jntuh.ac.in ఫోన్: +91-40-32422256 (O) |
అడ్మిషన్లు మెయిల్ : admissions@jntuh.ac.in ఫోన్ +91-40-23158669 |
ఎగ్జామినేషన్ సమాచారం మెయిల్ : dap@jntuh.ac.in ఫోన్ +91-40-23156115 |
దూరవిద్య మెయిల్: bnb@jntuh.ac.in, +91-40-23051662 |