శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రవేశాలు మరియు కోర్సులు
Universities

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రవేశాలు మరియు కోర్సులు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1967-68 సంవత్సరంల మధ్య శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా అనంతపురములో ప్రారంభమైంది. ఆ తర్వాత 1976 సంవత్సరంలో స్వయంప్రతిపత్తిని పొందింది. 1981 లో విశ్వవిద్యాలయం హోదా లభించింది.

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నత విద్యను అందిస్తుంది. దాదాపు 480 ఎకరాల విస్తీర్ణంలో గ్రామీణ వాతావరణంతో ఉండే ఈ యూనివర్సిటీ సాధారణ యూజీ, పీజీ కోర్సులతో పాటుగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మానేజ్మెంట్ కోర్సులను కూడా అందిస్తుంది.

అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు

బీటెక్ బీఫార్మసీ
బీఎస్సీ బీఏ
బీకామ్ బిబిఏం
బీఈడీ బిపిఏడి

పోస్ట్ గ్రాడ్యుయేషన్ & పీహెచ్డీ కోర్సులు

ఎంటెక్ ఎంఫార్మసీ
ఎంసీఏ /ఎంబీఏ ఎంఏ
ఎంకామ్ ఎంఎస్సీ
ఏంఎస్డబ్ల్యూ ఎంపీఈడి
MLISC PGDISM
మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(ఎంఫిల్) డాక్టర్ ఆఫ్ ఫీలాసఫీ(పీహెచ్డీ)

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.skuniversity.ac.in
వైస్ ఛాన్సలర్ : 08554 - 25523 | vcskuniversity@gmail.com
రిజిస్ట్రార్ : 08554 - 255700 | regskuniversity@gmail.com
యూజీ : 08554 - 255824, 08554 - 255825 | ఇంజనీరింగ్ : 08554 - 255705, 08554 - 255836
 డిస్టెన్స్ ఎడ్యుకేషన్ : 08554 - 255688, 08554 - 255725

Post Comment