కృష్ణ యూనివర్సిటీ  ప్రవేశాలు మరియు కోర్సులు
Universities

కృష్ణ యూనివర్సిటీ ప్రవేశాలు మరియు కోర్సులు

కృష్ణ యూనివర్సిటీ 2008 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కృష్ణ జిల్లా మచిలీపట్నంలో స్థాపించారు. కృష్ణ యూనివర్సిటీ పరిధిలో  పరిమిత స్థాయి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఎంబీఏ, ఫార్మసీ వంటి పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కృష్ణ యూనివర్సిటీ 2016 నుండి కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో ఇంజనీరింగ్ కోర్సులు కూడా ప్రారంభించింది.

కృష్ణ యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.krishnauniversity.ac.in
ఫోన్ నెంబర్ : 086722 25964
రిజిస్ట్రార్ : registrarku@gmail.com
ఎగ్జామినేషన్స్ : kuexams2010@yahoo.com
పరిశోధన విద్య : crskru@gmail.com

Post Comment