విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం
Universities

విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం

విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కాకుటూరులో 2008 లో స్థాపించారు. ప్రారంభంలో ఆరు కోర్సులతో మొదలైన ఈ యూనివర్సిటీ ప్రస్తుతం దాదాపు 17 రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తుంది. 2010 నుండి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మానేజ్మెంట్, బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, మెరైన్ బయాలజీ మరియు సోషల్ వర్క్ సంబంధిత అంశాలలో పీహెచ్డీ కోర్సులు ప్రారంభించింది. 2012 నుండి వివిధ అంశాలకు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

VSU అందిస్తున్న కోర్సులు

  • ఎంఏ ఎకనామిక్స్
  • ఎంఏ ఇంగ్లీష్ (SF)
  • ఎంఏ తెలుగు (SF)
  • మాస్టర్ ఆఫ్ కామర్స్
  • ఎంఎస్సీ బోటనీ
  • ఎంఎస్సీ జువాలజీ
  • ఎంఎస్సీ మ్యాథమెటిక్స్
  • ఎంఎస్సీ ఫిజిక్స్
  • ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ (SF )

విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం

వెబ్‌సైట్ : www.vsu.ac.in
అడ్మిషన్స్ : 0861 - 2352300
రిజిస్ట్రార్ : 9100058607/0861-2353288
మెయిల్ ఐడీ : registrar@vsu.ac.in
ఎగ్జామినేషన్స్  : 0861 2330484/ 9848071297

Post Comment