డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గరలో వెంకటరమన్నగూడెంలో ఉంది. రాష్ట్రంలో ఒక పూర్తిస్థాయి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశ్యంతో 2017 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని స్థాపించారు.డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ దేశంలో ఉన్న రెండవ ఉద్యాన విశ్వవిద్యాలయం.
మామిడి, ఆయిల్ పామ్, మిరపకాయలు, పసుపు, తీపి నారింజ, బొప్పాయిల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేందుకు మరియు ఉద్యాన పంటలు నుండి లాభదాయక వ్యాపార లాభాలు పొందేందుకు ఈ యూనివర్సిటీ నిర్మాణాత్మక కృషి చేస్తుంది. డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా తో సహా యూజీ, పీజీ మరియు పీహెచ్డీ స్థాయిలో పూర్తిస్థాయి హార్టికల్చర్ కోర్సులను అందిస్తుంది.
స్టూడెంట్ కార్నర్
అందిస్తున్న కోర్సులు | అకాడమిక్ క్యాలండర్ |
అడ్మిషన్స్ | డిప్లొమా ఇన్ హార్టికల్చర్ |
పీజీ కోర్సులు | ఫీజులు |
డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ చిరునామా
వెబ్‌సైట్ : www.drysrhu.edu.in |
ఫోన్ నెంబర్ : +91-8818 - 28431 |
వీసీ : 7382633666 | vc@drysrhu.edu.in |
మెయిల్ ఐడీ : 7382633678. registrar@drysrhu.edu.in |