ఏయూ దూరవిద్య పీజీ కోర్సులు – ఎలిజిబిలిటీ & ట్యూషన్ ఫీజులు
Distance Education

ఏయూ దూరవిద్య పీజీ కోర్సులు – ఎలిజిబిలిటీ & ట్యూషన్ ఫీజులు

ఆంధ్ర యూనివర్సిటీ 1972 నుండి దూరవిద్య ద్వారా పీజీ కోర్సులను అందిస్తుంది.బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కరస్పాండెన్స్ డిగ్రీ పేరుతో ఎంఏ మరియు ఎంకామ్ కోర్సులను అందిస్తుంది. రెండేళ్ల నిడివితో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు రెగ్యులర్ పీజీ కోర్సులతో సమానమైన పీజీ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ కోర్సులకు సంబంధించి పూర్తివివరాలు చూద్దాం.

Advertisement

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ ఇంగ్లీష్

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్
షేక్‌స్పియర్
మోడరన్ లిటరేచర్ I  (1550 -1700)
మోడరన్ లిటరేచర్ II (1700 -1850)
మోడరన్ లిటరేచర్ III (1850 -1950)
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
లిటరరీ క్రిటిసిజం
అమెరికన్ లిటరేచర్
ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్
20th సెంచరీ పోయెట్రీ & డ్రామా
20th సెంచరీ లిటరేచర్ ప్రోజ్ & ఫిక్షన్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ హిందీ

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
హిస్టరీ ఆఫ్ హిందీ
థియరీ ఆఫ్ లిటరేచర్
మోడరన్ హిందీ పోయెట్రీ
హిందీ ప్రోజ్
స్పెషల్ స్టడీ ఆఫ్ ప్రేమచంద్ & మోహన్ రాఖేష్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
పేపర్ XI
ఓల్డ్ & మెడీవల్ పోయెట్రీ
ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్
లింగ్విస్టిక్స్ & హిస్టరీ ఆఫ్ హిందీ లాంగ్వేజ్
స్పెషల్ స్టడీ ఆఫ్ హిందీ కథ & ఫోక్
స్పెషల్ స్టడీ ఆఫ్ లిటరరీ డైమెన్షన్
వైవా వాయిస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ తెలుగు

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
తెలుగు భాష చరిత్ర
తెలుగు సాహిత్య చరిత్ర
ఛందో వ్యాకరణాలంకారాలు
కావ్య నాటకాలు
జ్ఞానపద విజ్ఞానం
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
తెలుగు సాహిత్య విమర్శ
నవ్యంధ్ర సాహిత్యం
సామాన్య భాషశాస్త్రం
దళిత లేదా ప్రబంధ సాహిత్యం (ఆప్షనల్)
ఆదివాసీ విజ్ఞానం/ హేతువాద సాహిత్యం
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ ఎకనామిక్స్

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
మైక్రో ఎకనామిక్ ఎనాలిసిస్
మాక్రో ఎకనామిక్ ఎనాలిసిస్
క్వాంటిటేటివ్ మేథోడ్స్
పబ్లిక్ ఎకనామిక్స్
ఇండియన్ ఎకనామిక్ పాలిసీ
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
ఎకనామిక్ గ్రోత్ & డెవలప్మెంట్
ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఫైనాన్స్
సోషల్ సెక్టార్ & ఎన్విరాన్మెంట్
ఇండస్ట్రియల్ & లేబర్ ఎకనామిక్స్
వైవా వాయిస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ హిస్టరీ

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
పేపర్ VI
సొసైటీ, ఎకానమీ, కల్చర్ ఆఫ్ మిడీవల్ ఇండియా
హిస్టరీ ఆఫ్ యూరోప్
హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ (-1565 AD)
హిస్టరీ ఆఫ్ అమెరికా
సొసైటీ, ఎకానమీ, కల్చర్ ఆఫ్ మోడరన్ ఇండియా
హిస్టరీ ఆఫ్ మోడరన్ జపాన్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
పేపర్ VI
20th ఆఫ్ వరల్డ్ సైన్స్ 1919
హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా
హిస్టరీ ఆఫ్ మోడరన్ ఆంధ్రాస్
హిస్ట్రోగ్రఫీ & హిస్టోరికాల్ మెథడ్
టూరిజం థియరీ & అప్లికేషన్
ఆర్కైవల్ స్టడీస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ పొలిటికల్ సైన్స్

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
ఇండియన్ పొలిటికల్ థాట్
వెస్ట్రన్ పొలిటికల్ థాట్
ఇండియన్ పొలిటికల్ సిస్టమ్
స్టేట్ గవర్నమెంట్ & ఏపీ పొలిటిక్స్
ఆప్షనల్ స్పెషలైజషన్స్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
రీసెర్చ్ & మెథడాలజీ
పబ్లిక్ పాలసీ అనాలసిస్
కంపిటేటివ్ పొలిటిక్స్
థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్
ఇండియన్ ఫారిన్ పాలసీ
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
అడ్మినిస్ట్రేట్ థియరీ
పబ్లిక్ పెర్సనల్ అడ్మినిస్ట్రేషన్
ఇండియన్ అడ్మినిస్ట్రేషన్
ఫైనాన్సియల్ అడ్మినిస్ట్రేషన్
రూరల్/అర్బన్/ఈ గవర్నెన్స్ ఇన్ ఇండియా
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
బిహేవియరల్ సైన్సెస్ మెథడాలజీ
రీడింగ్స్ ఇన్ పబ్లిక్ పాలసీ
లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆసియా & వెస్ట్
డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్
సోషల్ వెల్ఫేర్ & పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ సోషియాలజీ

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
సోషల్ స్ట్రక్చర్ & చేంజ్
సోషల్ రీసెర్చ్ & స్టాటిస్టిక్స్
సోషియాలజీ థియరీ
ఇండియన్ సొసైటీ
సొసైటీ, ఇకాజీ, ఎన్విరాన్మెంట్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ VI
పేపర్ VII
పేపర్ VIII
పేపర్ IX
పేపర్ X
రూరల్ సోషియాలజీ & డెవలప్మెంట్
అర్బన్ సోషియాలజీ & డెవలప్మెంట్
సొసైటీ & ఎడ్యుకేషన్
జెండర్ స్టడీస్
క్రిమినాలజీ / సోషల్ డెమోగ్రఫీ
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ ఫిలాసఫీ

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫీ
వెస్ట్రన్ ఫిలాసఫీ
సోషల్ & పొలిటికల్ ఫిలాసఫీ
ఇండియన్ హెరిటేజ్ & కల్చర్
లాజిక్ & సైంటిఫిక్ మెథడ్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
ఎపిస్టెమాలజీ
ఎథిక్స్
కాంటెంపరరీ ఇండియన్ ఫిలాసఫీ
కాంటెంపరరీ వెస్ట్రన్ ఫిలాసఫీ
ఆప్షనల్ స్టడీస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
పేపర్ VI
హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా
రిపోర్టింగ్, ఎడిటింగ్, ప్రింట్ మీడియా
కమ్యూనికేషన్ థియరీ
అడ్వటైజింగ్ & పబ్లిక్ రిలేషన్స్
రేడియో జర్నలిజం
మీడియా మానేజ్మెంట్ & మీడియా లా
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
పేపర్ VI
కల్చరల్ కమ్యూనికేషన్
డెవలప్మెంట్ కమ్యూనికేషన్
ఎన్విరాన్మెంటల్ కమ్యూనికేషన్
టెలివిజన్ జర్నలిజం
ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్
వైవా వాయిస్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఏ/ఎంఎస్సీ మ్యాథమెటిక్స్

  • ఏదైనా బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
ఆల్జీబ్రా
లినియర్ ఆల్జీబ్రా
రియల్ ఎనాలిసిస్
టోపాలజీ
డిస్క్రెట్ మ్యాథమెటిక్స్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
మెజర్ థియరీ & ఫంక్షనల్ ఎనాలిసిస్
కాంప్లెక్స్ ఎనాలిసిస్
ఆప్షనల్ 1
ఆప్షనల్ 2
ఆప్షనల్ 3
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఎస్సీ సైకాలజీ

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 25,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
సైకాలజీ
సోషల్ సైకాలజీ
ప్రిన్సిపాల్ ఆఫ్ సైకాలజీ
రీసెర్చ్ మెథడాలజీ
ప్రాక్టికల్ సైకాలజీ
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
ఇండస్ట్రియల్ & ఆర్గనైజషన్ సైకాలజీ
కౌన్సలింగ్ సైకాలజీ
క్లినికల్ సైకాలజీ
సైకాలజీ ఆఫ్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్
హెల్త్ సైకాలజీ
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంకామ్

  • ఏదైనా బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు
  • కోర్సు నిడివి రెండేళ్లు
  • కోర్సు ఫీజు 8,000/- (రెండేళ్లకు)
సబ్జెక్టు కోడ్ పేపర్ పేరు మార్కులు
మొదటి ఏడాది 
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
అడ్వాన్సడ్ బిజినెస్ ఎకనామిక్స్
అడ్వాన్సడ్ మేనేజిమెంట్ అకౌంటెన్సీ
ఇండియన్ & ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్
మేనేజిమెంట్ & ఆర్గనైజషన్ బిహేవియర్
స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ డెసిషన్స్
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
ద్వితీయ ఏడాది
పేపర్ I
పేపర్ II
పేపర్ III
పేపర్ IV
పేపర్ V
ఫైనాన్సియల్ మానేజ్మెంట్
మార్కెటింగ్ మానేజ్మెంట్
హ్యూమన్ రిసోర్స్ మానేజ్మెంట్
ఆప్షనల్ 1
ఆప్షనల్ 2
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు
100 మార్కులు

ఏయూ దూరవిద్య ద్వారా ఎంఎస్సీ కోర్సులు

కోర్సు పేరు ఎలిజిబిలిటీ కోర్సు ఫీజు
ఎంఎస్సీ బోటనీ ఇంటర్ బైపీసీ 25,000/-
ఎంఎస్సీ జువాలజీ ఇంటర్ బైపీసీ 25,000/-
ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంటర్ (కెమిస్ట్రీ) 25,000/-
ఎంఎస్సీ ఫిజిక్స్ ఇంటర్ (ఫిజిక్స్) 25,000/-
మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఇంటర్ 17,000/-
బీఈడీ 2 రెండేళ్ల టీచింగ్ అనుభవం 35,000/-
ఎంఎ ఎడ్యుకేషన్ బీఈడీ 5,000/-
ఎల్ఎల్ఏం డిగ్రీ 15,000

Advertisement

Post Comment