Advertisement

ఫ్యూచర్ లెర్న్ యూకే నుండి స్థాపించబడిన మొట్టమొదటి ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక. దీన్ని ది ఓపెన్ యూనివర్శిటీ మరియు సీక్ లిమిటెడ్ సంస్థలు ఉమ్మడిగా స్థాపించాయి. ఫ్యూచర్ లెర్న్ మొదట 12 యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఆ సంఖ్యా…

స్కిల్ ‌షేర్ క్రియేటివ్ మరియు డిజైనింగ్ నైపుణ్యాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సులు అందిస్తుంది. యానిమేషన్, క్రియేటివ్ రైటింగ్, ఫోటోగ్రఫీ, ఫిలిం & వీడియో, ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైన్, మ్యూజిక్, యూఐ & యూఎక్స్ డిజైన్, ఇలస్ట్రేషన్, వెబ్ డెవలప్మెంట్, కెరీర్…

కోడ్‌అకాడమీ అనేది ఒక అమెరికన్ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్, ఇది పైథాన్, జావా, గో, జావాస్క్రిప్ట్, రూబీ, SQL, C ++, స్విఫ్ట్ మరియు సాస్‌తో పాటు 14 వేర్వేరు ప్రోగ్రామింగ్ భాషలలో కోడింగ్ ట్యుటోరియల్స్ అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా…

ఎడ్‌ఎక్స్‌ను సాంప్రదాయక ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా అభివర్ణించవచ్చు. ఇది అమెరికా ప్రధాన కేంద్రంగా 2012 లో హార్వర్డ్ యూనివర్సిటీ మరియు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ. ఎడ్‌ఎక్స్ ఇంజనీరింగ్, సైన్స్ &…

ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో లిండాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో ఒకానొక పురాతణమైనది. దీన్ని 1995లో లిండా వీన్మాన్ అనే వ్యవస్థాపకరాలు రూపొందించారు. ఆతర్వాత 2015 లో మైక్రోసాఫ్టుకు చెందిన ప్రొఫిషినల్స్ సోషల్ నెట్వర్క్ “లింక్డ్ఇన్”…

ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్న సంస్థల్లో కోర్సెరా ఒకటి. కోర్సెరా కాలిఫోర్నియా కేంద్రంగా 2012లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఆండ్రూ ఎన్జీ మరియు డాఫ్నే కొల్లెర్లు స్థాపించారు. కోర్సెరా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్, గూగుల్, అమెజాన్,…

కెరీర్ సంబంధిత సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉడాసిటీ ఉత్తమ ఎంపిక. ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో పూర్తిస్థాయి ప్రోఫిసినల్ కోర్సులు అందిస్తున్న సంస్థల్లో ఉడాసిటీ ముందు వరుసలో ఉంది. ఉడాసిటీ 2011 లో సెబాస్టియన్ థ్రన్ , డేవిడ్ స్టావెన్స్ మరియు మైక్…

డిజిటల్ లెర్నింగ్ పై అవగాహనా ఉన్న వారికి ఉడెమీ (Udemy) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆన్‌లైన్ విద్యకు సంబంధించి అతిపెద్ద డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంగా ఉడెమీ గత పదేళ్లుగా తన స్థానాన్ని నిలిబెట్టుకుంటూ వస్తుంది. అమెరికా కేంద్రంగా స్థాపించబడిన ఈ…

అమెరికా కేంద్రంగా పురుడు పోసుకున్న ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో మాస్టర్‌క్లాస్‌ ఒకటి. ఇది 2014 లో డేవిడ్ రోజియర్ మరియు ఆరోన్ రాస్ముసేన్ లచే స్థాపించబడింది. ఇది మొదట యాంకా ఇండస్ట్రీస్.ఇంక్ పేరుతొ రిజిస్టర్ చేయబడిండి. ప్రస్తుతం మాస్టర్‌క్లాస్‌ పేరుతో వ్యాపారం…

నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను 2018 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న  ప్రొఫిషినల్స్’ని రీ-స్కిల్ చేయడంతో పాటుగా భవిష్యత్ అవసరాలకు సరిపడే ఐటీ నిపుణులను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసారు. సాంకేతిక…