Advertisement

ఈ స్కిల్ఇండియా ప్రోగ్రాంను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ప్రారంభించింది. భారతీయ యువతలో వివిధ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందించి వారిని ప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం దీన్ని 2015 లో ప్రారంభించింది. “స్కిల్ ఇండియా మిషన్”…

ఐటీఐ విద్యార్థులు మరియు ట్రైనర్ల కోసం భారత్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. ఐటీఐ ట్రేడ్స్ సంబంధించి పూర్తిస్థాయి లెర్నింగ్ ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని భారత నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ…

D సోర్స్ అనేది డిజైన్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ లెర్నింగ్ వేదిక. దీన్ని ఇ -కల్ప అని కూడా పిలుస్తారు. జాతీయ విద్య మిషన్ లో భాగంగా ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది.…

దిక్ష పోర్టల్ పాఠశాల విద్యకు సంబంధించి స్టూడెంట్స్ మరియు టీచర్స్ మధ్య నాలెడ్జ్ షేరింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం. దీన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) సహాయంతో భారత మానవ వనరుల…

ఈపాఠశాల ఎన్‌సిఈఆర్‌టి సంబంధించిన క్లాస్ I నుండి క్లాస్ XII కు చెందిన డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ పోర్టల్‌ను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) మరియు ఎన్‌సిఈఆర్‌టి సంయుక్తంగా 2015లో ప్రారంభించాయి. దీనిని ఉపాధ్యాయులు,…

నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్సడ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఎల్‌) ను 2003 లో ఏడు ఐఐటిలు (బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, గువహతి మరియు రూర్కీ) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు ఉమ్మడిగా ప్రారంభించాయి. సాంకేతిక విద్యకు…

నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను 2016 లో భారత ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించింది. విద్యార్థులకు అపరితమైన డిజిటల్ విద్యా వనరులను అందించేందుకు, జాతీయ మరియు అంతర్జాతీయ డిజిటల్ లైబ్రరీల నుండి అపరిమితమైన విజ్ఙానాన్ని శోధించి, సేకరించి…

విద్యా వ్యవస్థ ఆధునికరణలో భాగంగా స్వయం ప్రభ టీవీని భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ విద్యతో పాటుగా టెలివిజన్ ద్వారా బోధన తరగతులు ప్రచారం చేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ అందుబాటులో…

ఈ-పీజీ పాఠశాల జాతీయ విద్య మిషన్‌లో భాగంగా భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015 లో ఏర్పాటు చేసింది. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యూజీసీ సహాయంతో ఐసిటీ ( ఎన్‌ఎంఇ – ఐసిటి )…

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), స్వయం ఆన్‌లైన్ వేదిక ద్వారా 243 పైగా అండర్ గ్రాడ్యుయేషన్, 128 పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. నిరంతర అధ్యయనంలో భాగంగా స్టూడెంట్స్, టీచర్స్ మరియు పరిశోధన విద్యార్థులకు అన్ని వేళల ఉపయోగపడే…