డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ | సెప్టెంబర్ 2022
Current Affairs Bits 2022

డైలీ కరెంటు అఫైర్స్ క్విజ్ | సెప్టెంబర్ 2022

సెప్టెంబర్ 2022 కరెంటు అఫైర్స్ క్విజ్ ప్రశ్నలకు సమాధానం చేయండి. సెప్టెంబర్ నెలలో చోటు చేసుకున్న వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలకు జవాబు చేయండి. అలానే సెప్టెంబర్ 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా కరెంటు అఫైర్స్ పొందండి. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను పరీక్షించుకోండి.

కరెంటు అఫైర్స్ క్విజ్ 9

1. దేశంలో అతిపెద్ద గయాజీ రబ్బరు డ్యామ్‌ ఏ రాష్ట్రంలో నిర్మించారు ?

  1. మహారాష్ట్ర
  2. ఉత్తరప్రదేశ్
  3. రాజస్థాన్
  4. బీహార్
సమాధానం
4. బీహార్ 

2. G20 సమ్మిట్ 2023 కి ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది ?

  1. ఆస్ట్రేలియా
  2. చైనా
  3. ఇండియా
  4. జపాన్
సమాధానం
3. ఇండియా 

3. ఈ క్రింది వాటిలో వ్యవసాయ ఆధారిత పండగ ఏది ?

  1. తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్
  2. ఒడిషా నుఖాయ్ ఫెస్టివల్
  3. నాగా మిర్చా ఫెస్టివల్
  4. మణిపూర్ షుమంగ్ లీలా
సమాధానం
2. ఒడిషా నుఖాయ్ ఫెస్టివల్  

4. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సరైన అర్ధం ?

  1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రోజు
  2. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  3. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్‌ చేరిన రోజు
  4. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన రోజు
సమాధానం
3. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్‌ చేరిన రోజు

5. ఇటీవలే ఇండియాలో నిషేధింపబడ్డ రాజకీయ సంస్థ ఏది ?

  1. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
  2. రిహాబ్ ఇండియా ఫౌండేషన్
  3. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
  4. పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని

6. మొదటి హోమియోపతి ఇంటర్నేషనల్ హెల్త్ సమ్మిట్‌ ఏ నగరంలో నిర్వహించారు ?

  1. న్యూఢిల్లీ
  2. సింగపూర్
  3. ఢాకా
  4. ఇస్లామాబాద్
సమాధానం
2. సింగపూరు

7. బ్రిటన్ నూతన ప్రధానమంత్రి ఎవరు ?

  1. బోరిస్ జాన్సన్‌
  2. రిషి సునక్‌
  3. లిజ్ ట్రస్
  4. థెరిసా మే
సమాధానం
3. లిజ్ ట్రస్

8. యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్‌ ఎవరు ?

  1. మిచెల్ బాచెలెట్
  2. జార్జియా మెలోన
  3. వెనెస్సా నకేట్‌
  4. వోల్కర్ టర్క్
సమాధానం
4. వోల్కర్ టర్క్

9. NHPC నూతన చైర్మను ఎవరు ?

  1. బినేష్ కుమార్ త్యాగి
  2. యమునా కుమార్ చౌబే
  3. రాజీవ్ బహ్ల్
  4. రాజేంద్ర కుమార్
సమాధానం
2. యమునా కుమార్ చౌబే

10. హాకీ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు ?

  1. సౌరబ్ గంగూలీ
  2. విశ్వనాద్ ఆనంద్
  3. దిలీప్ టిర్కీ
  4. బల్జీత్ సింగ్ సైనీ
సమాధానం
3. దిలీప్ టిర్కీ

11. భారత కొత్త అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. కేకే వేణుగోపాల్
  2. ముకుల్ రోహత్గీ
  3. అశోక్ దేశాయ్
  4. ఆర్ వెంకటరమణి
సమాధానం
4. ఆర్ వెంకటరమణి  

12. రాజ్‌పథ్ మరియు సెంట్రల్ విస్టా లాన్‌ల నూతన పేరు ఏంటి ?

  1. ఆత్మనిర్భర్ మార్గ్
  2. వీర సైనిక్ మార్గ్
  3. కర్తవ్య మార్గ్
  4. మోడీ మార్గ్
సమాధానం
3. కర్తవ్య మార్గ్ 

13. కునో నేషనల్ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. గుజరాత్
  2. ఉత్తరప్రదేశ్
  3. తమిళనాడు
  4. మధ్యప్రదేశ్
సమాధానం
4. మధ్యప్రదేశ్

14. దేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. తెలంగాణ
  3. మధ్యప్రదేశ్
  4. ఒడిశా
సమాధానం
2. తెలంగాణ

15. చండీగఢ్ ఎయిర్‌పోర్టు నూతన పేరు ఏంటి ?

  1. భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  2. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం
  3. పంజాబ్-చండీఘర్ విమానాశ్రయం
  4. సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం
సమాధానం
1. భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

16. కింది వాటిలో భారతీయుడు సీఈఓగా ఉన్న అంతర్జాతీయ సంస్థ ఏది ?

  1. శాంతను నారాయణ్ - అడోబ్ ఇంక్
  2. లక్ష్మణ్ నరసింహన్ - స్టార్‌బక్స్
  3. రాజ్ సుబ్రమణ్యం - ఫెడెక్స్
  4. పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని

17. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి ?

  1. ఇండియన్ నేవీ ఇన్-హౌస్ వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది
  2. భారత చరిత్రలో నిర్మించిన అతిపెద్ద నౌక
  3. తొలి స్వదేశీ విమాన వాహక నౌక
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

18. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితులయ్యింది ఎవరు ?

  1. సునీల్ లాంబా
  2. మనోజ్ పాండే
  3. బిపిన్ రావత్
  4. అనిల్ చౌహాన్‌
సమాధానం
4. అనిల్ చౌహాన్‌

19. నావెల్ ఎక్సర్‌సైజ్ కాకడు -2022 ఏ దేశం నిర్వహించింది ?

  1. ఇండియా
  2. జపాన్
  3. రష్యా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
4. ఆస్ట్రేలియా

20. బీసీసీఐ నూతన టైటిల్ స్పాన్సర్‌ ఎవరు ?

  1. పేటిఎమ్
  2. టాటా గ్రూపు
  3. మాస్టర్ కార్డు
  4. ఒప్పో మొబైల్స్
సమాధానం
3. మాస్టర్ కార్డు

21. దేశంలో తొలి డిజిటల్ అడ్రసింగ్ స్మార్ట్ సిటీ ఏది ?

  1. బెంగుళూరు
  2. ఇండోర్
  3. పూణే
  4. ఢిల్లీ
సమాధానం
2. ఇండోర్ 

22. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంకు ?

  1. 40 వ ర్యాంకు
  2. 36 వ ర్యాంకు
  3. 81 వ ర్యాంకు
  4. 46 వ ర్యాంకు
సమాధానం
1. 40 వ ర్యాంకు 

23. 64వ రామన్ మెగసెసే అవార్డు విజేత ఎవరు ?

  1. సోథెరా చిమ్ (కంబోడియా)
  2. తదాషి హట్టోరి (జపాన్)
  3. గ్యారీ బెంచెగిబ్ (ఇండోనేషియా)
  4. పై అందరూ
సమాధానం
4. పై అందరూ

24. బ్రేక్‌త్రూ సైన్స్ ప్రైజ్ కింది వాటిలో ఏ కేటగిరి వ్యక్తులకు ఇవ్వబడుతుంది ?

  1. మ్యాథమెటికల్
  2. ఫండమెంటల్ ఫిజిక్స్
  3. లైఫ్ సైన్సెస్
  4. పై అన్ని
సమాధానం
4. పై అన్ని

25. ఇటీవలే ఫ్రాన్స్ నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అందుకున్నది ఎవరు ?

  1. రతన్ టాటా
  2. స్వాతి పిరమల్
  3. సుయెల్లా బ్రేవర్‌మాన్
  4. పై ఎవరు కాదు
సమాధానం
2. స్వాతి పిరమల్

26. మొదటిసారి రంజీ ట్రోఫీకి ఆతిధ్యం ఇస్తున్నా రాష్ట్రం ఏది?

  1. గోవా
  2. జమ్మూ & కాశ్మీర్
  3. సిక్కిం
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
3. సిక్కిం

27. ఆసియా కప్ 2022 విజేత ఎవరు ?

  1. ఇండియా
  2. శ్రీలంక
  3. పాకిస్తాన్
  4. బాంగ్లాదేశ్
సమాధానం
2. శ్రీలంక

28. డ్యూరాండ్ కప్‌ కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది ?

  1. క్రికెట్
  2. హాకీ
  3. బ్యాడ్మింటన్
  4. ఫుట్‌బాల్
సమాధానం
4. ఫుట్‌బాల్

29. ప్రపంచ అల్జీమర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు ?

  1. సెప్టెంబర్ 21
  2. ఆగష్టు 18
  3. సెప్టెంబర్ 10
  4. సెప్టెంబర్ 29
సమాధానం
1. సెప్టెంబర్ 21

30. ఇంజనీర్స్ డే ఎవరి జయంతి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు ?

  1. సతీష్ ధావన్
  2. ఏపీజే అబ్దుల్ కలాం
  3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  4. మెట్రో శ్రీధరన్
సమాధానం
3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Post Comment