డా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 2008 యూనివర్సిటీ చట్టం ద్వారా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ఏర్పాటు చేసారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలనే లక్ష్యంలో భాగంగా ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయబడింది.
డా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇదివరకు ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటరుగా ఉండేది. ప్రస్తుతం ఇది శ్రీకాకుళం పరిధిలో ఉన్న యూజీ, పీజీ అనుబంధ కాలేజీల సహాయంతో ఆప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. ప్రవేశాలు ఎంసెట్, ఆసెట్ అర్హుత ఆధారంగా నిర్వహిస్తుంది.
ఏపీ పీజీసెట్ | NSS |
---|---|
కెరీర్ డెవలప్మెంట్ | యూనివర్సిటీ లైబ్రరీ |
అకాడమిక్ క్యాలండర్ | అనుబంధ కళాశాలలు |
యూజీ కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) | బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) |
బీఏ ఎకనామిక్ | బీఎస్సీ బయోటెక్నాలజీ |
బీఏ సోషల్ వర్క్ | బీఎస్సీ బోటనీ |
బీఏ జియోగ్రఫీ | బీఎస్సీ జువాలజీ |
బీఏ హిస్టరీ | బీఎస్సీ కెమిస్ట్రీ |
బీఏ పొలిటికల్ సైన్స్ | బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ |
బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ | బీఎస్సీ హార్టికల్చర్ |
బీఏ రూరల్ డెవలప్మెంట్ | బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ |
బీఏ స్పెషల్ ఇంగ్లీష్ | బీఎస్సీ మ్యాథమెటిక్స్ |
బీఏ స్పెషల్ తెలుగు | బీఎస్సీ ఫిజిక్స్ |
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ | బీఎస్సీ స్టాటిస్టిక్స్ |
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ | బీకామ్ కంప్యూటర్స్ |
పీజీ కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ MR & HI | ఎంఎస్సీ ఫిజిక్స్ |
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) | ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ |
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) | ఎంఎస్సీ బయోటెక్నాలజీ |
మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ (ఏం.ఈడీ) | ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ |
మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) | ఎంఎస్సీ జియో ఫిజిక్స్ /జియాలజి |
ఎంఏ రూరల్ డెవలప్మెంట్ | LLB రెండేళ్లు |
ఎంఏ ఎకనామిక్స్ | LLB మూడేళ్లు |
ఎంఏ సోషల్ వర్క్ | LLB ఐదేళ్లు |
ఎంఏ ఇంగ్లీష్ | డిప్లొమా ఇన్ యోగ |
ఎంఏ తెలుగు | పీజీ డిప్లొమా ఇన్ యోగ |
మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ | బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ |
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ | మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ |
ఇంజనీరింగ్ కోర్సులు
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ |
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ |
మెకానికల్ ఇంజనీరింగ్ |
పీహెచ్డీ & ఎంఫిల్ కోర్సులు
బయోటెక్నాలజీ, కామర్స్, మానేజ్మెంట్, ఎకనామిక్స్, రూరల్ డెవలప్మెంట్ సోషల్ వర్క్ అంశాల్లో పీహెచ్డీ మరియు ఎంఫిల్ కోర్సులు అందిస్తుంది.
పీహెచ్డీ ఫుల్ టైమ్ & పీహెచ్డీ పార్ట్ టైమ్ |
ఎంఫిల్ ఫుల్ టైమ్ & ఎంఫిల్ పార్ట్ టైమ్ |
డా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చిరునామా
వెబ్‌సైట్ : www.brau.edu.in |
మెయిల్ ఐడీ : info@brau.edu.in |
ఫోన్ నెంబర్ : +91 8942240900 |