Advertisement
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అడ్మిషన్స్ & ఎగ్జామ్స్
Universities

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అడ్మిషన్స్ & ఎగ్జామ్స్

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 1983 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో స్థాపించారు. మహిళలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసారు. దాదాపు 130 ఎకరాల విస్తీర్ణాలో ఉండే ఈ యూనివర్సిటీ యూజీ, పీజీ , ఇంజనీరింగ్  మరియు ఫార్మసీలలో దాదాపు 60 విభిన్న పీజీ కోర్సులను అందిస్తుంది.

సైన్స్ & టెక్నాలజీ కోర్సులు

కోర్సు ఎలిజిబిలిటీ కాలవ్యవధి సీట్ల సంఖ్యా
ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ 2 ఏళ్ళు 35 (R) + 06 (P)
ఎంఎస్సీ అప్లైడ్ మైక్రోబయాలజీ బీఎస్సీ (కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ) 2 ఏళ్ళు 15 (R) + 12 (P)
ఎంఎస్సీ బయోటెక్నాలజీ బీఎస్సీ (బయాలజీ) 2 ఏళ్ళు  30 (P)
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఐసెట్ 3 ఏళ్ళు 40 (R) + 60 (SF)
ఎంఎస్సీ హోమ్ సైన్స్ (4 స్పెషలైజషన్స్) బీఎస్సీ హోమ్ సైన్స్ 2 ఏళ్ళు 85 (R) (4 గ్రూపులు)
ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ బీఎస్సీ (కెమిస్ట్రీ ) 2 ఏళ్ళు 120 (Payment)
ఎంఎస్సీ ఫిజిక్స్ బీఎస్సీ (ఫిజిక్స్) 2 ఏళ్ళు 30 (P)
ఎంఎస్సీ బోటనీ +జువాలజీ బీఎస్సీ (బయాలజీ) 2 ఏళ్ళు 40 (P)
ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ బ్యాచిలర్ డిగ్రీ 2 ఏళ్ళు 35 (SF)
ఎంఎస్సీ సెరికల్చర్ బీఎస్సీ /బీఎస్సీ అగ్రికల్చర్ 2 ఏళ్ళు 10 (R)

ఆర్ట్స్ & కామర్స్ కోర్సులు

కోర్సు ఎలిజిబిలిటీ కాలవ్యవధి సీట్ల సంఖ్యా
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 120
మాస్టర్ ఆఫ్ కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 60
మాస్టర్స్ కోర్సు ఇన్ కమ్యూనికేషన్ & జర్నలిజం  బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 20 (R)
ఎంబీఏ ఇన్ మీడియా మానేజ్మెంట్ బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 30(R)+30(P)
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 100 (R)
మాస్టర్ కోర్సు ఇన్ ఎడ్యుకేషన్ (M.Ed) బీఈడీ రెండేళ్లు 50 (R)
ఎంఏ ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ రెండేళ్లు 30 (R) + 6 (P)
మాస్టర్ కోర్సు ఇన్ లా (L.LM) గ్రాడ్యుయేషన్ రెండేళ్లు బ్యాచ్ కు 8
LLB గ్రాడ్యుయేషన్ మూడేళ్లు 40 (R) + 10 (P)
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా ఇంటర్మీడియట్ ఐదేళ్లు 40 (R) + 10 (P)
ఎంఏ మ్యూజిక్ బీఏ మ్యూజిక్ రెండేళ్ళు 20
ఎంఏ భరతనాట్యం బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 10
బ్యాచిలర్స్ కోర్సు ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ పిఈసెట్ అర్హుత 1 ఏడాది 50
మాస్టర్స్ కోర్సు ఇన్ సోషల్ వర్క్ బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 30
పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ హెల్త్ బ్యాచిలర్ డిగ్రీ 1 ఏడాది 30
ఎంఏ తెలుగు బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 30
ఎంఏ ఉమెన్ స్టడీస్ బ్యాచిలర్ డిగ్రీ రెండేళ్లు 25

బీఎస్సీ నర్సింగ్ కోర్సులు

కోర్సు ఎలిజిబిలిటీ కాలవ్యవధి సీట్ల సంఖ్యా
బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు 40

ఫార్మసీ కోర్సులు కోర్సులు

కోర్సు ఎలిజిబిలిటీ కాలవ్యవధి సీట్ల సంఖ్యా
బీఫార్మసీ  ఎంసెట్ నాలుగేళ్లు 40
ఎంఫార్మసీ పీజీసెట్ రెండేళ్లు 26

ఇంజనీరింగ్ కోర్సులు

కోర్సు ఎలిజిబిలిటీ కాలవ్యవధి సీట్ల సంఖ్యా
సీఎస్ఈ  ఎంసెట్ నాలుగేళ్లు 120
ఈసీఈ ఎంసెట్ నాలుగేళ్లు 120
ఈఈఈ  ఎంసెట్ నాలుగేళ్లు 60
ఏంఈసిహెచ్ ఎంసెట్ నాలుగేళ్లు 60

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.spmvv.ac.in
రిజిస్ట్రార్ : +91-877-2284588 (O)
మెయిల్ ఐడీ : info@spmvv.ac.in
అడ్మిషన్ : +91-877-2284592

Post Comment