ఇగ్నో దూరవిద్య డిప్లొమా కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా
Distance Education

ఇగ్నో దూరవిద్య డిప్లొమా కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా

ఇగ్నో దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తుంది. కేవలం ఏడాది వ్యవధితో దాదాపు 30 కి పైగా డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్వయం ఉపాధిని కల్పించే నైపుణ్య అభివృద్ధి కోర్సులతో పాటుగా అభిరుచులను ఫుల్‌ఫిల్‌ చేసే సాధారణ కోర్సులు కూడా ఉన్నాయి.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఇగ్నోలో డిప్లొమా కోర్సులు

డిప్లొమా ఇన్ ఆక్వాకల్చర్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 7,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బానోసైదుల్లా
banosaidullah@ignou.ac.in
Ph. 011-29572818
డిప్లొమా ఇన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ స్టాండింగ్ - ఫైనాన్స్ & అకౌంటింగ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 10,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గీతిక
geetikajohry@ignou.ac.in
Ph. 011-29571646
డిప్లొమా ఇన్ క్రీయేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.అనామికా శుక్లా
anamikashukla@ignou.ac.in
Ph.: 011-29572772
డిప్లొమా ఇన్ డైయిరీ టెక్నాలజీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.పి.విజయకుమార్
ddt@ignou.ac.in
Ph. 011-29573092
డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ & ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ & తమిళ్
కోర్సు ఫీజు 3,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. రేఖా శర్మ సేన్
rekhasharmasen@ignou.ac.in
Ph. 011-29572958
డిప్లొమా ఇన్ ఈవెంట్ మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 8,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.హీనా కె.బిజిలీ
heenakbijli@ignou.ac.in
Ph.011-29536347, 29572946
డిప్లొమా ఇన్ హెచ్ఐవి & ఫామిలీ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 1,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి మహేష్
gmahesh@ignou.ac.in
డిప్లొమా ఇన్ హార్టికల్చర్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ S. K. యాదవ్
skyadav@ignou.ac.in
Ph. 011-29534773
డిప్లొమా ఇన్ మీట్ టెక్నాలజీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 14,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మిత ​​సింహమహాపాత్ర
mitasmp@yahoo.co.in
Ph. 011-29572973
డిప్లొమా ఇన్ మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 6,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గీతిక ఎస్ జోహ్రీ
geetikajohry@ignou.ac.in
Ph. 01129571646
డిప్లొమా ఇన్ న్యూట్రషన్ & హెల్త్ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 3,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.దీక్షా కపూర్
deekshakapur@ignou.ac.in
Ph.011-29532302, 29572960
డిప్లొమా ఇన్ పంచాయత్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ & డెవలప్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 3,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. గురుపాద సరెన్
gurupadasaren@ignou.ac.in
Ph. 011-29573066
డిప్లొమా ఇన్ పారాలీగల్ ప్రాక్టీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 8,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. ఆనంద్ గుప్తా
anandgupta@ignou.ac.in
Ph. 011-29572983
డిప్లొమా ఇన్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ & మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 10,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.ఎన్.వెంకటేశ్వర్లు
nvenkateshwarlu2008@ignou.ac.in
Phone: 011-29572917
డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ & తమిళ్
కోర్సు ఫీజు 7,700/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గోవిందరాజు భరద్వాజ
Ph. 011-29571654
డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు ,500/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ Ph. 011- 29571757
డిప్లొమా ఇన్ ఉర్దూ లాంగ్వేజ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 1,800/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.లియాఖత్ అలీ
iaqatali@ignou.ac.inPh. 011-29572766
డిప్లొమా ఇన్ వేల్యూ ఎడ్యుకేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 4,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.గ్రేస్ డాన్ నెమ్చింగ్
gdnemching@ignou.ac.in
Ph.No:011-29571670
డిప్లొమా ఇన్ వాటర్ షెడ్ మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ కుమార్
mkumar@ignou.ac.in
Ph. 011-29572971
డిప్లొమా ఇన్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 3,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. దేబాల్ కె సింఘా రాయ్
dksingharoy@ignou.ac.in
Ph. 011-29534715
డిప్లొమా ప్రోగ్రాం ఇన్ వేల్యూ అడ్డెడ్ ప్రొడక్ట్స్  ఫ్రొం ఫ్రూట్స్ & వెజిటబుల్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 14,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ కుమార్
dvapfv@ignou.ac.in
Ph. 011-29572976
డిప్లొమా ఇన్ రిటైలింగ్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 10,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నవల్ కిషోర్,
nkishor@ignou.ac.in
Tel: 011-29573026

Post Comment