ఇగ్నో బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ | డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా
Distance Education

ఇగ్నో బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ | డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా

ఇగ్నో దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో బ్యాచిలర్  ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. మూడు ఏళ్ళు వ్యవధితో దాదాపు 30 కి పైగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సంప్రదాయ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రోగ్రాంతో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ టూరిజం మానేజ్మెంట్ వంటి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

ఇగ్నోలో బ్యాచిలర్ ప్రోగ్రామ్స్

బీఏ హిందుస్తానీ మ్యూజిక్ ఆనర్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం హిందీ
కోర్సు ఫీజు 9,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. మల్లికా బెనర్జీ
mallikabanerjee@ignou.ac.in
Ph. 01129571656
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (జనరల్ ప్రోగ్రామ్స్)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 11,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. ఉమా మేదురి
bagsoss@ignou.ac.in
బీఏ టూరిజం స్టడీస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. అరవింద్ దూబే
arvindkrdubey@ignou.ac.in
Ph. 011- 29571754
బీఏ ఆనర్స్ - ఎకనామిక్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బిఎస్ ప్రకాష్
baech@ignou.ac.in
Ph. 011-29573092
బీఏ ఆనర్స్ - ఇంగ్లీష్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.మాలతీ మాథుర్
malatimathur@ignou.ac.in
Ph. 011-29572751, 29572752
బీఏ ఆనర్స్ - హిందీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.స్మితా చతుర్వేది
schaturvedi@ignou.ac.in
Ph. 011-29572786
బీఏ ఆనర్స్ - హిస్టరీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ. అజయ్ మహూర్కర్
ajaymahurkar@ignou.ac.in
Ph. 011-29572726
బీఏ ఆనర్స్ - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. డాలీ మాథ్యూ
dmathew@ignou.ac.in
Ph. 11-29572728
బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్వీ రెడ్డి
bapshsoss@ignou.ac.in
Ph. 011-29572745
బీఏ ఒకేషనల్ - మైక్రో స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 15,300/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. రచనా అగర్వాల్
rachna_agarwal@ignou.ac.in
Ph. 011-29571646/47/41
బీఏ ఒకేషనల్ - టూరిజం మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) - సైకాలజీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 11,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మోనికా మిశ్రా
bapchsoss@ignou.ac.in
Phone: 011-29572781
బీఏ ఆనర్స్ - సంస్కరిట్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. పుష్ప
బీఏ ఆనర్స్ - సోషియాలజీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్మయి బుషి
basohsoss@ignou.ac.in
Ph. 011-295727092
బీఏ ఆనర్స్ - ఉర్దూ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఉర్దూ
కోర్సు ఫీజు 12,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ అహ్మద్ అలీ జౌహెర్
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (రీటైలింగ్)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 30,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ. నవల్ కిషోర్
nkishor@ignou.ac.in
Tel: 011-29573026,
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీస్ మానేజ్మెంట్)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 60,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 11,400/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొ.నవల్ కిషోర్
nkishor@ignou.ac.in
Ph. 011-29573026
బీకామ్ - కార్పొరేట్ అఫైర్స్ & అడ్మినిస్ట్రేషన్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 7,200/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. మధులికా పి సర్కార్
bapshsoss@ignou.ac.in
Ph. 011-29572745
బీకామ్ (అకౌంటెన్సీ & ఫైనాన్స్)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 8,100/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. రష్మీ బన్సల్
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 45,000/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎంపీ మిశ్రా
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్సెస్
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 7,900/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జైదీప్ శర్మ
jaideep@ignou.ac.in
Ph. 011-29572740
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 15,900/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) - ఆంథ్రోపాలజీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 15,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ -
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) - బయో కెమిస్ట్రీ
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 43,600/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సీమా కల్రా
seemakalra@ignou.ac.in
బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్ & హిందీ
కోర్సు ఫీజు 17,700/-
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సయంతని గుయిన్
bswinfo@ignou.ac.in
Ph. 011-29571697

Post Comment