డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ
Universities

డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ

డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ 2016లో స్థాపించారు. ఇది కర్నూలుకు 17 కిమీ దూరంలో ఉన్న ఓర్వకల్ గ్రామంలో  దాదాపు 140 ఎకరాల విస్తీర్ణాలో ఉంది. ఉర్దూ భాషను ప్రమోట్ చేయడంతో పాటుగా ఉర్దూ లాంగ్వేజ్ లో ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించారు.

డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ యూజీ, పీజీ కోర్సులతో పాటుగా ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ బోటనీ, జువాలజీ కోర్సులు కూడా అందిస్తుంది. ఎంఏ ఉర్దూ మినహాయిస్తే మిగతా అన్ని కోర్సులు ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ప్రధానంగా మహిళా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీని కోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కూడా ఉన్నత విద్య కోర్సులను అందిస్తుంది.

డా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ అడ్రెస్స్

వెబ్‌సైట్ : www.ahuuk.ac.in
ఫోన్ నెంబర్ : 08518 240025

Post Comment