ఈ-పీజీ పాఠశాల : 700 పైగా ఉచిత పీజీ కోర్సులు
Online Education Useful websites

ఈ-పీజీ పాఠశాల : 700 పైగా ఉచిత పీజీ కోర్సులు

ఈ-పీజీ పాఠశాల జాతీయ విద్య మిషన్‌లో భాగంగా భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015 లో ఏర్పాటు చేసింది. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యూజీసీ సహాయంతో ఐసిటీ ( ఎన్‌ఎంఇ - ఐసిటి ) ద్వారా ఉన్నత విద్యను అందరికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

Advertisement

ఈ-పీజీ పాఠశాల పూర్తిస్థాయి అకాడమిక్ పాఠ్య ప్రణాళిక కలిగిన 70 పీజీ సబ్జెక్టులకు సంబంధించి వీడియో మరియు ఈ బుక్స్ రూపంలో స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది. ఈ 70 సబ్జెక్టులకు సంబంధించి దాదాపు 723 పైగా స్పెషలైజషన్స్ యొక్క స్టడీ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంచింది. దాదాపు 3200 లకు పైగా విద్యా నిపుణులతో 20 వేలకు పైగా ఈ-టెక్స్ట్ ఫైల్స్, 19 వేలకు పైగా వీడియో తరగతులు రూపొందించింది.

ఇ-పీజీ పాఠశాల ఇ-అధ్యాయన్ (ఇ-బుక్స్) పేరుతో 700 పైగా పీడీఎఫ్ బుక్స్ అందుబాటులోకి తెచ్చింది. యూజీసీ మూక్ ఆన్‌లైన్ కోర్సుల పేరుతో, స్వయం పోర్టల్ సహాయంతో 19 వేలకు పైగా వీడియో పాఠాలు అందుబాటులో ఉంచింది.

విద్యార్థుల పాఠ్యంశాల అభ్యసన కోరకు 30 వేలకు పైగా క్విజ్స్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఇ-పాఠ్య (ఆఫ్‌లైన్ యాక్సెస్) పేరుతో సాఫ్ట్‌వేర్ ఆధారిత / కంటెంట్ ప్యాకేజీ ఆధారిత దూరవిద్యను అందిస్తుంది. అదే విదంగా క్యాంపస్ లెర్నింగ్ మోడ్ ద్వారా ఆన్‌లైన్ ఆధారిత పీజీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తుంది.

ఈ-పీజీ పాఠశాల పీజీ సబ్జెక్టులు & పేపర్లు

Adult Education (190)
Analytical Chemistry/Instrumentation (222)
Anthropology (559)
Architecture (164)
Biochemistry (261)
Bioinformatics (1)
Biophysics (450)
Biotechnology (261)
Botany (176)
Buddhist Studies (67)
Business Economics (457)
Chemistry (565)
Chinese (26)
Commerce (469)
Comparative Study of Religions (77)
Computer Science (633)
Criminology (482)
Earth Sciences (49)
Economics (567)
Education (106)
Electronic Science (117)
English (560)
Environmental Sciences (530)
Food and Nutrition (602)
Food Technology (329)
Forensic Science (560)
Geography (337)
Geology (136)
Hindi (592)
Home Science (640)
Hotel & Tourism Management (639)
Human Resource Management (599)
Human Rights and Duties (364)
Indian Culture (524)
Information Technology (318)
Japanese (458)
Jyotish- ganit (560)
Law (462)
Library and Information Science (395)
Linguistics (493)
M Plannning (45)
Management (599)
Material Science (465)
Mathematics (567)
Media and communication studies (383)
Performing Arts(Dance/Drama/Theatre) (560)
Pharmaceutical Science (215)
Philosophy (333)
Physical Education, Sports and Health Education (37)
Physics (343)
Political Science (222)
Population Studies (383)
Psychology (599)
Public Administration (102)
Risk / Disaster Management (21)
Russian Studies (436)
Sanskrit (Acharya in Vyakrana) (534)
Sanskrit (M.A) (640)
Social Medicine and Community Health (111)
Social Work Education (487)
Sociology (526)
Spanish (560)
Statistics (595)
Urdu (312)
Visual Arts (487)
Women Studies/Gender Studies (431)
Zoology (184)

Advertisement

Post Comment