యూకే యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందాలంటే ఆంగ్ల బాష యందు పూర్తి ప్రావీణ్యం ఉండాలి. ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ బాష ప్రావిణ్యం మెండుగా ఉండే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ యూనివర్సిటీలు మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. ఈ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందాలంటే IELTS, TOEFL, PTE వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టులలో ఉత్తీర్ణత పొందిఉండాలి. మెజారిటీ ఇంగ్లీష్ యూనివర్సిటీలు IELTS స్కోరుకు ప్రాధాన్యత ఇస్తాయి.
Avarage English LAnguage Test Score For UK Universities
IELTS | TOEFL | PTE |
6 to 7.5 | 80 to 92 | 50 to 60 |