కరెంట్ అఫైర్స్ మార్చి 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
Current Affairs Bits 2022

కరెంట్ అఫైర్స్ మార్చి 2022 – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

కరెంట్ అఫైర్స్ మార్చి 2022 సంబంధించి జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ అంశాలకు చెందిన ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తాజా అంశాల యందు తమ సన్నద్ధతను పరీక్షించుకోండి.

1. మిషన్ ఇంద్రధనుష్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్
  2. ప్రతి ఇంటికి సోలార్ పవర్
  3. ఇమ్మునైజషన్ కవరేజ్
  4. ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్
సమాధానం
3. ఇమ్మునైజషన్ కవరేజ్ (వాక్సినేషన్ కార్యక్రమం)

2. నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్ర అసెంబ్లీ ఏది ?

  1. తమిళనాడు
  2. తెలంగాణ
  3. నాగాలాండ్
  4. మణిపూర్

సమాధానం
3. నాగాలాండ్

3. ప్రపంచంలో అత్యధిక విదేశీ ఆంక్షలు ఎదుర్కుంటున్న దేశం ?

  1. ఉత్తర కొరియా
  2. ఆఫ్ఘనిస్తాన్
  3. రష్యా
  4. సుడాన్

సమాధానం
3. రష్యా

4. హంగరీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనది ఎవరు ?

  1. ఒట్టిలియా సోల్ట్
  2. క్లారా సాండోర్
  3. కటాలిన్ నోవాక్‌
  4. కింగా సారోస్సీ

సమాధానం
3. కటాలిన్ నోవాక్‌

5. "పంజాబ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు ?

  1. చరణ్‌జిత్ సింగ్ చన్నీ
  2. ప్రకాష్ సింగ్ బాదల్
  3. అమరీందర్ సింగ్‌
  4. భగవంత్ మాన్

సమాధానం
4. భగవంత్ మాన్

6. శిరోమణి అకాలీదళ్, ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ ?

  1. ఉత్తరప్రదేశ్
  2. పంజాబ్
  3. ఉత్తరాఖండ్
  4. మణిపూర్

సమాధానం
2. పంజాబ్

7. ఇటీవలే థాయ్‌లాండ్‌లో మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు ?

  1. మాథ్యూ హేడెన్
  2. ఇయాన్ చాపెల్
  3. షేన్ వార్న్
  4. ఫిలిప్ హ్యూస్

సమాధానం
3. షేన్ వార్న్

8. మిస్ వరల్డ్ 2021 విజేత ఎవరు ?

  1. టోని-ఆన్ సింగ్
  2. శ్రీ సైనీ
  3. కరోలినా బిలావ్స్కా
  4. ఒలివియా యాస్‌

సమాధానం
3. కరోలినా బిలావ్స్కా

9. 'క్రింది వాటిలో ప్రస్తుతం భారతీయులు సీఈఓలుగా ఉన్న విదేశీ కంపెనీలు ఏవి ?

  1. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫెడెక్స్
  2. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పెప్సికో
  3. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్
  4. ఫెడెక్స్, మాస్టర్ కార్డు, కోకాకోలా

సమాధానం
1. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫెడెక్స్

10. "ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్" బయోగ్రఫీ ఎవరిది ?

  1. లతా మంగేష్కర్
  2. శ్రేయా ఘోషల్
  3. అల్కా యాగ్నిక్
  4. ఉషా ఉతుప్

సమాధానం
4. ఉషా ఉతుప్

11. "యాదాద్రి ఆలయ పునర్నర్మాణంలో భాగస్వామ్యమైన ఆర్కిటెక్ట్ ఎవరు?

  1. ఆనంద్ సాయి
  2. బృందా సోమయా
  3. హఫీజ్ కాంట్రాక్టర్
  4. బీవీ జోషి

సమాధానం
1. ఆనంద్ సాయి

12. “అన్‌ఫిల్డ్ బారెల్స్: ఇండియాస్ ఆయిల్ స్టోరీ” పుస్తక రచయిత ?

  1. కిరణ్ దేశాయ్
  2. అమితవ్ ఘోష్
  3. శశి థరూర్
  4. రిచా మిశ్రా

సమాధానం
4. రిచా మిశ్రా

13. జెట్ ఎయిర్‌వేస్ నూతన సీఈఓ ఎవరు ?

  1. సంజీవ్ కపూర్‌
  2. రోనో దత్తా
  3. రాకేష్ గంగ్వాల్
  4. సంజయ్ అగర్వాల్

సమాధానం
1. సంజీవ్ కపూర్

14. ఐఆర్‌డీఐ నూతన చైర్మనుగా ఎన్నికైనది ఎవరు ?

  1. దేబాశిష్ పాండా
  2. ఎంఆర్ కుమార్
  3. ఇల్కర్ ఐసీ
  4. ఎన్ చంద్రశేఖరన్

సమాధానం
1. దేబాశిష్ పాండా

15. ప్రపంచ బిలియనీర్ జనాభా ర్యాంకింగులో ఇండియా స్థానం ?

  1. టాప్ 1ర్యాంకు
  2. టాప్ 2 ర్యాంకు
  3. టాప్ 3 ర్యాంకు
  4. టాప్ 4 ర్యాంకు

సమాధానం
3. టాప్ 3 ర్యాంకు

16. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగులో అగ్రస్థానం దక్కించుకున్న రాష్ట్రం ?

  1. గుజరాత్
  2. మహారాష్ట్ర
  3. తెలంగాణ
  4. ఆంధ్రప్రదేశ్

సమాధానం
4. ఆంధ్రప్రదేశ్

17. ప్రపంచ అత్యంత సంతోషకరమైన దేశం ఏది ?

  1. ఫిన్‌లాండ్
  2. డెన్మార్క్
  3. ఐస్లాండ్
  4. స్విట్జర్లాండ్

సమాధానం
1. ఫిన్‌లాండ్

18. ప్రపంచ అత్యధిక కలుషితమైన రాజధాని నగరం ?

  1. ఢిల్లీ
  2. ఢాకా
  3. కాబూల్
  4. ఇస్లామాబాద్

సమాధానం
1. ఢిల్లీ

19. అబెల్ ప్రైజ్‌ 2022 విజేత ?

  1. కరెన్ ఉహ్లెన్‌బెక్
  2. లాస్లో లోవాస్జ్
  3. గ్రిగరీ మార్గులిస్
  4. డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌

సమాధానం
4. డెన్నిస్ పార్నెల్ సుల్లివన్‌

20. గ్రీన్‌స్టార్మ్ గ్లోబల్ ఫోటోగ్రఫీ అవార్డు 2022 విజేత ?

  1. మొహమ్మద్ రెజా మసౌమీ
  2. బాబ్ న్యూమాన్
  3. జాన్ హ్యూట్
  4. డెల్ఫిన్ బ్లాస్ట్

సమాధానం
1. మొహమ్మద్ రెజా మసౌమీ

21. 2022 ఉత్తమ ఆస్కార్ చిత్రం ?

  1. కోడా
  2. డ్యూన్
  3. ది పవర్ ఆఫ్ డాగ్
  4. కింగ్ రిచర్డ్

సమాధానం
2. కోడా

22. 94వ అకాడమీ అవార్డుల వేడుకలో అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రం ?

  1. డ్యూన్
  2. కింగ్ రిచర్డ్
  3. వెస్ట్ సైడ్ స్టోరీ
  4. డ్రైవ్ మై కార్

సమాధానం
1. డ్యూన్

23. 2022 ఏడాదికి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ఎవరు ?

  1. విల్ స్మిత్ ( కింగ్ రిచర్డ్)
  2. ఆంథోనీ హాప్కిన్స్ (నోమాడ్‌ల్యాండ్)
  3. జోక్విన్ ఫీనిక్స్ (జోకర్)
  4. రామి మాలెక్ (బోహేమియన్ రాప్సోడి)

సమాధానం
1. విల్ స్మిత్ ( కింగ్ రిచర్డ్)

24. వివో ప్రో కబడ్డీ లీగ్ 2022 విజేత ?

  1. దబాంగ్ ఢిల్లీ
  2. పాట్నా పైరేట్స్‌
  3. బెంగాల్ వారియర్స్
  4. యూ ముంబా

సమాధానం
1. దబాంగ్ ఢిల్లీ

25. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళ క్రికెటర్ ?

  1. బెలిండా క్లార్క్‌
  2. మిథాలీ రాజ్
  3. ఝులన్ గోస్వామి
  4. కరెన్ రోల్టన్

సమాధానం
2. మిథాలీ రాజ్

26. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2022 విజేత ?

  1. పీవీ సింధు
  2. విక్టర్ ఆక్సెల్సెన్
  3. చౌ టియన్ చెన్
  4. బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌

సమాధానం
1. పీవీ సింధు

27. నెంబర్ వన్ ర్యాంకులో ఉంటూ ఇటీవలే రిటైరుమెంట్ ప్రకటించిన మహిళా టెన్నిస్ ప్లేయర్ ?

  1. అరీనా సబాలెంకా
  2. నవోమి ఒసాకా
  3. ఆష్లీ బార్టీ
  4. బార్బోరా క్రెజికోవా

సమాధానం
3. ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)

28. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ?

  1. మార్చి 1
  2. మార్చి 2
  3. మార్చి 3
  4. మార్చి 4

సమాధానం
3. మార్చి 3

29. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ?

  1. డిసెంబర్ 8
  2. ఫిబ్రవరి 8
  3. ఏప్రిల్ 8
  4. మార్చి 8

సమాధానం
4. మార్చి 8

30. ప్రపంచ ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ) డే ?

  1. మార్చి 9
  2. మార్చి 17
  3. మార్చి 21
  4. మార్చి 24

సమాధానం
4. మార్చి 24

Post Comment