Telangana

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ కొత్త సిలబస్ 2022

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ గ్రూపు నియామక పరీక్షల కొత్త సిలబస్ పొందండి. దీనితో పాటుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోస్టు వారి, నియామక కేటగిరి వారి సిలబస్ ఈ పేజీలో మీకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నియామక ప్రకటనలకు సిద్దమౌతున్న నేపథ్యంలో కొత్త సిలబస్ తో మీ ప్రిపరేషన్ ముందుగానే ప్రారంభించండి.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ గ్రూపు నియామకాల జనరల్ సిలబస్

గ్రూపు I నియామక పరీక్షల జనరల్ సిలబస్ సిలబస్
గ్రూపు II నియామక పరీక్షల జనరల్ సిలబస్ సిలబస్
గ్రూపు III నియామక పరీక్షల జనరల్ సిలబస్ సిలబస్
గ్రూపు IV నియామక పరీక్షల జనరల్ సిలబస్ సిలబస్

Post Comment