Advertisement
Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 1986 లో స్థాపించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధునిక వైద్యంలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా మరియు సూపర్-స్పెషాలిటీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. అలానే డెంటల్, నర్సింగ్, ఆయుర్వేదం, హోమియోపతి మరియు యునానిలలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందిస్తుంది.

నేచురోపతి , ఫిజియోథెరపీ మరియు మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు, అలాగే అప్లైడ్ న్యూట్రిషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. పారామెడిక్స్ మరియు ఫార్మా కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు ఎంసెట్ ద్వారా, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు నీట్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.

ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 200 లకు పైగా అనుబంధ కళాశాలలను కలిగి ఉంది. ఈ కళాశాలలలొ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, ఫీజియోథెరఫీ, పారామెడికల్ సంబంధించి 120 రకాలకు పైగా కోర్సులను అందిస్తుంది.

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ స్టూడెంట్ కార్నర్

అడ్మిషన్స్ ఎగ్జామినేషన్స్
ఎగ్జామ్ రిజల్ట్స్  నోటిఫికెషన్స్
అకాడమిక్ సమాచారం యూనివర్సిటీ లైబ్రరీ 

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

యూనివర్సిటీ ఈమెయిల్ ఐడీ : drntruhs@gmail.com
రిజిస్టర్ ఈమెయిల్ ఐడీ : registrardrntruhs-ap@gov.in
ఫోన్ నెంబర్ : 08662450569
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ : 7032646334

Post Comment