Universities

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తున్న మెడికల్ కోర్సులు

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధునిక మెడికల్ విభాగానికి సంబంధించి పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా మరియు సూపర్-స్పెషాలిటీ కోర్సులను అందిస్తుంది. వీటికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ నీట్ యూజీ & పీజీ ప్రవేశ పరీక్షల మెరిట్ ద్వారా నిర్వహిస్తారు. మిగిలిన కోర్సులకు సంబంధించి డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ అడ్మిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.

Advertisement

డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ యందు సుమారు 30 మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైద్య విద్యను అందిస్తున్నాయి. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 17 మెడికల్ కాలేజీలు ఉండగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 10 కి పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ కోర్సులు

బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ & బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ MBBS

పీజీ డిప్లొమా మెడికల్ కోర్సులు

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ DCH
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అనస్థీషియా DA
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్యూబెర్కలోసిస్ & చెస్ట్ డిసీజస్ DTCD
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, వేనోరోలాజి & లెప్రసి DDVL
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో డియాగ్నసిస్ DMRD
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైకాలాజికల్ మెడిసిన్ DPM
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆర్థోడాంటిక్స్ & డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ D-ortho
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అఫ్తాల్మొలజీ DO (oph)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఓటోరినోలారింగాలజీ (ENT) DLO (ENT)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ గైనకాలజీ & ఒబెస్ట్ట్రిక్స్ DEO PG
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ DPH
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ పాథాలజీ DCP

పీజీ మెడికల్ కోర్సులు

డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ జనరల్ మెడిసిన్‌ MD (Gen.Med)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (పీడియాట్రిక్) MD (Pead)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (అనస్థీషియాలజీ) MD (Anes)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (రెస్పిరేటరీ మెడిసిన్) MD( RM)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్  డెర్మోటాలజీ, వెనిరాలజీ, లెప్రసీ  MD DVL
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (రేడియో డయాగ్నోసిస్) MD (RD)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (సైకియాట్రీ.) MD (Psy)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (రేడియేషన్ ఆంకాలజీ) MD (RT )
  డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ MD (Em)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఫామిలీ మెడిసిన్ MD (Fm)
మాస్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ జనరల్ సర్జరీ MS (Gen.Surg)
మాస్టర్ ఆఫ్ సర్జరీ ఇన్ (ఆర్థోపెడిక్స్) MS (Ortho)
మాస్టర్ ఆఫ్ సర్జరీ ఇన్ (ఆప్తాల్మాలజీ) MS (Opthal)
మాస్టర్ ఆఫ్ సర్జరీ ఇన్ ఓటోరినోలారింగాలజీ MS (ENT)
మాస్టర్ ఆఫ్ సర్జరీ ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ MS (OB G)
 డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (అనాటమీ) MS (Anatomy)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (ఫిజియాలజీ) MD (Physio)
 డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (బయో కెమిస్ట్రీ) MD (Biochem)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ పాథాలజీ MD (path)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ మైక్రో బయాలజీ MD (Micro Bio)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ (ఫార్మకాలజీ) MD (Pharma)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్‌ MD (FM)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్ MD (SPM)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌ MD Hos.Admn
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ జనరల్ మెడిసిన్ MD హోస్.అడ్మిన్. MD (TM)
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్‌ MD (NM)

సూపర్ స్పెషలిటీ మెడికల్ కోర్సులు

మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ జనరల్ యూఆర్ఐ సర్జరీ M.Ch
మాస్టర్ ఆఫ్ ఇన్ న్యూరోసర్జరీ M.Ch
మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ ప్లాస్టిక్ సర్జరీ M.Ch
మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ పీడియాట్రిక్ సర్జరీ M.Ch
మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ కార్డియో థొరాసిక్ & వాస్కులర్ సర్జరీ M.Ch
మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ సర్జికల్ ఆంకాలజీ M.Ch
మాస్టర్ ఆఫ్ చిరుర్గియే ఇన్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ M.Ch
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ కార్డు DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ గ్యాస్ట్రో ENT DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ న్యూరోలాజి DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ క్లినికల్  ఫార్మా DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ నెఫ్రోలోజి DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఎండోక్రైనాలజీ DM
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ నియోనాటాలజీ DM

Advertisement

Post Comment