ఆచార్య నాగార్జున యూనివర్సిటీ | అడ్మిషన్స్, పరీక్షలు, ఫలితాలు
Universities

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ | అడ్మిషన్స్, పరీక్షలు, ఫలితాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1976 లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి 200 లకు పైగా డిగ్రీ కాలేజీలు, 20 పైగా పీజీ కాలేజీలు అనుభందంగా విద్య సేవలు అందిస్తున్నాయి. పీజీ కోర్సులలో ప్రవేశాలు ఏపీ పీజీ సెట్ ద్వారా నిర్వహిస్తారు. ఇతర కోర్సుల అడ్మిషన్లు వాటికీ సంబంధించిన ఎంట్రన్సు పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ కార్నర్

కోర్సులు అడ్మిషన్స్
అకాడమిక్స్ ఏపీ పీజీసెట్
ఎగ్జామినేషన్స్ ఫలితాలు
లైబ్రరీ డౌన్‌లోడ్‌లు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ కాలేజీలు

అటానమస్ కాలేజీలు యూజీసీ గుర్తింపు కలిగిన కాలేజీలు
డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు
ఏవియేషన్ కళాశాలలు ఓరియంటల్ కళాశాలలు
బీఈడీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు
ఫార్మాస్యూటికల్ కళాశాలలు లా కాలేజీలు
హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలు ఫీజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు
మహిళా కళాశాలలు మొత్తం అనుబంధ కళాశాలలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చిరునామా

వెబ్‌సైట్ : www.nagarjunauniversity.ac.in
ఫోన్ నెంబర్ : 0863-2346114
ఎగ్జామినేషన్స్ : 0863-2346118
 దూరవిద్య : 0863-2346214
అడ్మిషన్స్ : 0863 - 2346138

Post Comment