జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, అనంతపూర్ 2008 లో ప్రారంభించబడింది. జేఎన్‌టీయూ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యపై ఫోకస్ చేస్తుంది. జేఎన్‌టీయూ అంతపూరుకు అనుభందంగా అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, నెల్లూరు మరియు వైఎస్సాఆర్ జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి.
జేఎన్‌టీయూ అనంతపూర్ మరియు దాని అనుబంధ కళాశాలలో ఇంజనీరింగ్, మానేజ్మెంట్, ఫార్మసీ, బయోటెక్నాలజీ సంబంధించి యూజీ, పీజీ మరియు పీహెచ్డీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులలో ప్రవేశాలు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, గేట్ ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు.
జేఎన్‌టీయూ స్టూడెంట్ కార్నర్
అందిస్తున్న కోర్సులు | అడ్మిషన్స్ |
సిలబస్ | రిజల్ట్స్ |
జేఎన్‌టీయూ అనంతపూర్ అనుబంధ కళాశాలలు
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు అనంతపూర్ |
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు కర్నూలు |
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు చిత్తూరు |
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు వైఎస్ఆర్ జిల్లా |
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు నెల్లూరు జిల్లా |
జేఎన్‌టీయూ అనంతపూర్ క్యాంపస్ కాలేజీలు
జేఎన్‌టీయూ అనంతపూర్ చిరునామా
వెబ్‌సైట్ : www.jntua.ac.in |
వైస్ ఛాన్సలర్ : 08554-272438 (O) | vc@jntua.ac.in |
రిజిస్ట్రార్ : 08554-272433 (O) | registrar@jntua.ac.in |
ఎగ్జామినేషన్ హెల్ప్ సెంటర్ : 08554-242438 | ce.office@jntua.ac.in |