సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ | కోర్సులు & అడ్మిషన్లు
Universities

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ | కోర్సులు & అడ్మిషన్లు

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 1968 లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన క్యాంపస్ హైదరాబాద్ నగరంలో ఉండగా, విజయవాడలో బ్రాంచ్ క్యాంపస్ మరియు చెన్నైలో ఎక్స్‌టెన్షన్ సెంటర్లు ఉన్నాయి. ఈ సంస్థను భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిస్టిట్యూట్ ప్రధానంగా తయారీ రంగంలో పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే టూల్ డిజైన్ రూపకల్పన మరియు ఆ సాంకేతికను అందిపుచ్చుకునే మానవ వనరులను అభివృద్ధి చేయడంలో భాగంగా దీని స్థాపించారు.

వెబ్సైటు : www.citdindia.org
ఫోన్: 91-40-2377 2748, 2749, 6178
జనరల్ ఇన్ఫర్మేషన్
040-23772748, +91 9440306700
jobworks@citdindia.org
షార్ట్ టర్మ్ ట్రైనింగ్
040-23772749
Email: citdcadcam@citdindia.org
లాంగ్ టర్మ్ ట్రైనింగ్
040-23771959, +91 9502405170
Email: adminltrg@citdindia.org

Post Comment