Advertisement

ఆంధ్రప్రదేశ్ యందు మొత్తం 25 స్టేట్ యూనివర్సిటీలు, 20 అటానమస్ ఇనిస్టిట్యూట్లు, 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 4 డ్రీమ్డ్ యూనివర్సిటీలు మరియు 5 ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యా సేవలు అందిస్తున్నాయి. ఈ యూనివర్శిటీలకు సంబంధించి తాజా సమాచారం పొందండి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు

ఆంధ్ర యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530003
Phone: 0891 2844000
enquiry@andhrauniversity.edu.in
www.andhrauniversity.edu.in

జెఎన్‌టియూ కాకినాడ

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
కాకినాడ
ఆంధ్రప్రదేశ్ - 533003
Phone: 0884 2300823
principal@jntucek.ac.in
www.jntuk.edu.in

జెఎన్‌టియూ అనంతపూర్

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
అనంతపూర్
ఆంధ్రప్రదేశ్ - 515002
Phone: 08554-272433
registrar@jntua.ac.in
www.jntua.ac.in

జెఎన్‌టియూ విజయనగరం

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
ద్వారపూడి, విజయనగరం
ఆంధ్రప్రదేశ్ - 535003
Phone: +91 8922 277 388
hod.it@jntukucev.ac.in
www.jntukucev.ac.in

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
నాగార్జున నగర్ - గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522510
Phone: 0863 - 2346138
www.nagarjunauniversity.ac.in

డా.యన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

యూనివర్సిటీ కేటగిరి : మెడికల్
రామవరప్పాడు, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ - 520008
Phone: 0866 2450569
drntruhs@gmail.com
www.drntruhs.in

ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : అగ్రికల్చర్
అమరావతి, గుంటూరు
ఆంధ్ర ప్రదేశ్ - 522034
Phone: 0863-2347101
registrar@angrau.ac.in
www.angrau.ac.in

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ - 533296
Phone: 0883-2566030
enquiry@aknu.edu.in
www.aknu.edu.in

కృష్ణ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
రుద్రవరం, మచిలీపట్నం
ఆంధ్రప్రదేశ్ - 521004
Phone: 08672-259203
enquiry@andhrauniversity.edu.in
www.kru.ac.in

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
అనంతపురం
ఆంధ్రప్రదేశ్ - 515003
Phone: 08554-255700
registrar@skuniversity.ac.in
www.skuniversity.ac.in

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517502
Phone: 0123 456789
svu@gmail.com
www.svuniversity.edu.in

శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

యూనివర్సిటీ కేటగిరి : మెడికల్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517507
Phone: 8772287777
www.svimstpt.ap.nic.in

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : ఉమెన్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517502
Phone: 0877-2284588
info@spmvv.ac.in
www.spmvv.ac.in

డా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
ఎచ్చెర్ల, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ - 532410
Phone: 8942240900
info@brau.edu.in
www.brau.edu.in

సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : లా స్టడీస్
న్యాయప్రస్థ, సబ్బవరం
ఆంధ్రప్రదేశ్ - 531035
Phone: 8924-248216
dsnluvsp@gmail.com
www.dsnlu.ac.in

RGUKT - కడప

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
ఆర్కే వ్యాలీ, కడప
ఆంధ్రప్రదేశ్ - 516330
Phone: 08588-283603
director@rguktrkv.ac.in
www.rguktrkv.ac.in

RGUKT- నూజివీడు

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
నూజివీడు, కృష్ణ జిల్లా
ఆంధ్రప్రదేశ్ - 521 202
Phone: 08656 235147
director@rguktn.ac.in
www.rguktn.ac.in

RGUKT- ఒంగోలు

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
ఒంగోలు, ప్రకాశం
ఆంధ్రప్రదేశ్ - 523225
Phone: 08588-283611
director@rguktong.ac.in
www.rguktong.ac.in/

RGUKT- శ్రీకాకుళం

యూనివర్సిటీ కేటగిరి : టెక్నికల్
ఎచ్చర్ల, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ - 532402
Phone: 8588 283611
director@rguktsklm.ac.in
www.rguktsklm.ac.in/

రాయలసీమ యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
నంద్యాల రోడ్డు, కర్నూలు
ఆంధ్రప్రదేశ్ - 518007
Phone: 085182 80603
www.rayalaseemauniversity.ac.in

యోగి వేమన యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
వేమన పురం, కడప
ఆంధ్రప్రదేశ్ - 516005
Phone: 8562225419
Email : info@yvu.edu.in
www.yvu.edu.in

ద్రవిడియన్ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : ద్రవిడియన్ లాంగ్వేజ్
కుప్పం, చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ - 517426
Phone: 08570 - 278220
dravidian.registrar@gmail.com
www.dravidianuniversity.ac.in

విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ - 524324
Phone: 0861-2353288
registrar@vsu.ac.in
www.vsu.ac.in

డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : హార్టికల్చర్
వెస్ట్ గోదావరి
ఆంధ్రప్రదేశ్ - 534101
Phone: +91-8818 - 284311
www.drysrhu.edu.in

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : వెటర్నరీ
తిరుపతి, చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ - 517502
0877 – 2248155
www.svvu.edu.in

డా అబ్దుల్ హాక్ఉర్దూ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : ఉర్దూ
పండిపడు, కర్నూలు
ఆంధ్రప్రదేశ్ - 518002
Phone: 085182 40025
www.ahuuk.ac.in/

శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ

యూనివర్సిటీ కేటగిరి : వేదిక్ 
అలిపిరి, తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517502
Phone: 0877-2264404
www.svvedicuniversity.ac.in

డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ

యూనివర్సిటీ కేటగిరి : ఆర్కిటెక్చర్
రాయలపంతులపల్లె, కడప
ఆంధ్రప్రదేశ్ - 516162
Phone: +91 9985588105
info@ysrafu.ac.in
www.ysrafu.ac.in

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
ఒంగోలు, ప్రకాశం
ఆంధ్రప్రదేశ్ - 523225
info@andhrakesariuniversity.org
www.andhrakesariuniversity.org

ఆంద్రప్రదేశ్‌లో ప్రైవేట్ యూనివర్సిటీలు

క్రియా విశ్వవిద్యాలయం

కేటగిరి : లిబరల్ ఎడ్యుకేషన్
సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ వే, శ్రీ సిటీ
ఆంధ్రప్రదేశ్ - 517646
Phone: 044 7165 0234
ask@krea.edu.in
www.krea.edu.in

ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ - ఏపీ

కేటగిరి : సైన్స్ & టెక్నాలజీ
అమరావతి, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522240
Phone: +91-863-2343000
admissions@srmap.edu.in
www.srmap.edu.in

వీఐటీ-ఏపీ వర్సిటీ

కేటగిరి : టెక్నాలజీ
అమరావతి, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522237
Phone: 0863 2370444
admission@vitap.ac.in
www.vitap.ac.in

సెంచూరియన్ విశ్వవిద్యాలయం

కేటగిరి : టెక్నాలజీ & మానేజ్మెంట్
నెలిమర్ల, విజయనగరం
ఆంధ్రప్రదేశ్ - 535003
Phone: 82600 77222
www.cutmap.ac.in

బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ

కేటగిరి : సైన్స్ & టెక్నాలజీ
గౌనివారిపల్లి, అనంతపూర్
ఆంధ్రప్రదేశ్ - 515231
Phone: 1800 419 0806
info@bestiu.edu.in
www.bestiu.edu.in

ఆంద్రప్రదేశ్‌లో డ్రీమ్డ్ యూనివర్సిటీలు

గీతం యూనివర్సిటీ

కేటగిరి : టెక్నాలజీ & మానేజ్మెంట్
రుషికొండ, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530045
Phone: +91-891-2840501
registrar@gitam.edu
www.gitam.edu

కేఎల్ యూనివర్సిటీ

కేటగిరి : టెక్నాలజీ
వడ్డేశ్వరం, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522302
Phone: 0884 2300823
principal@jntucek.ac.in
www.kluniversity.in

శ్రీ సత్యసాయి యూనివర్సిటీ

కేటగిరి : జనరల్
పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్ - 515134
Phone: +91 8555 287239
communications@sssihl.edu.in
www.sssihl.edu.in

విజ్ఞాన్ యూనివర్సిటీ

కేటగిరి : టెక్నాలజీ
వడ్లమూడి, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522213
Phone: 0863-2344700
info@vignan.ac.in
www.vignan.ac.in

ఆంద్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
నీలంపల్లి, అనంతపూర్
ఆంధ్రప్రదేశ్ - 515701
Phone: +91-8554-220033
cuapatp@gmail.com
www.cuap.ac.in

సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
కొండ కరకం, విజయనగరం
ఆంధ్రప్రదేశ్ - 535003
Phone: 08922-296033
vc@ctuap.ac.in
www.ctuap.ac.in

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ కేటగిరి : సంస్కృతం
తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517507
Phone: 0877-2286799
nsut@nsktu.org
www.nsktu.ac.in

ఆంధ్రప్రదేశ్ అటానమస్ ఇనిస్టిట్యూట్లు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)

కేటగిరి : మెడికల్ 
మంగళగిరి, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522503
Phone: 9493065718
itcell@aiimsmangalagiri.edu.in
www.aiimsmangalagiri.edu.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 

కేటగిరి : మేనేజ్‌మెంట్
ఏయూ క్యాంపస్, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530003
Phone: +91 891-282 4444
info@iimv.ac.in
www.iimv.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కేటగిరి : టెక్నాలజీ
వేంకటగిరి రోడ్, తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517619
Phone: 0877-250-3507
www.iittp.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - డిజైన్ & మాన్యుఫ్యాక్చరింగ్

కేటగిరి : టెక్నాలజీ
జగన్నాథగట్టు హిల్, కర్నూలు
ఆంధ్రప్రదేశ్ - 518007
Phone: +91 - 8518 289114
office@iiitk.ac.in
www.iiitk.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

కేటగిరి : టెక్నాలజీ
శ్రీ సిటీ, చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ - 517646
Phone: +91 70328 51919
www.iiits.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ

కేటగిరి : ఆర్ & డీ 
ఏయూ క్యాంపస్, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530003
Phone: 0891 - 2585152
office@iipe.ac.in
www.iipe.ac.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

కేటగిరి : సైన్స్ & టెక్నాలజీ
కరకంబాడి రోడ్, తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్ - 517507
Phone: +91 (0877) 2500 400
www.iisertirupati.ac.in

ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ

కేటగిరి : నావెల్ ఆర్కిటెక్చర్
సబ్బవరం, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 531035
academicscell@imu.ac.in
director.vizag@imu.ac.in
www.imu.edu.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కేటగిరి : టెక్నాలజీ
తాడేపల్లిగూడెం
ఆంధ్రప్రదేశ్ - 534101
Phone: 9492743842
admissions@nitandhra.ac.in
www.nitandhra.ac.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
ఎల్బీ కాలనీ, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530017
Phone: +91 8912543595
gpsmurty@nio.org
www.nio.org

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్

కేటగిరి : ప్లానింగ్ & ఆర్కిటెక్చర్
కృష్ణ నగర్, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ - 520008
Phone: 0866 2469 449
director@spav.ac.in
www.spav.ac.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్

కేటగిరి : డిజైన్
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ
ఆంధ్రప్రదేశ్ - 522510
Phone: 08632377201
www.nid.ac.in

ఇండియన్ క్యులినరీ ఇనిస్టిట్యూట్

కేటగిరి : బీబీఏ - క్యులినరీ
రేణిగుంట, తిరుపతి
ఆంధ్రప్రదేశ్ - 517526
Phone: 9444829841
icitpt@gmail.com
www.icitirupati.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్

కేటగిరి : ప్యాకేజింగ్
కాకినాడ (ప్రారంభం కాలేదు)
ఆంధ్రప్రదేశ్ - 533001
www.brau.edu.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్

కేటగిరి : మానేజ్మెంట్
కాకినాడ (ప్రారంభం కాలేదు)
ఆంధ్రప్రదేశ్ - 533001
admission@iift.edu
www.iift.ac.in/iift/ipm.php

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్

కేటగిరి : డిజాస్టర్ మేనేజ్‌మెంట్
నాగార్జున నగర్, గుంటూరు
ఆంధ్రప్రదేశ్ - 522510
Phone: 011-20873407
rsood.nidm@nic.in
www.nidm.gov.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్‌

కేటగిరి : టూరిజం మేనేజ్‌మెంట్
గొలగమూడి, నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ - 524321
Phone: +91 9866274850
nellore@iittm.ac.in
www.iittmsouth.org

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ

కేటగిరి : ఓషన్ టెక్నాలజీ
నెల్లూరు (ప్రారంభం కాలేదు)
ఆంధ్రప్రదేశ్ - 524321
Phone: +91 44 66783300
postmaster@niot.res.in
www.niot.res.in

సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

కేటగిరి : టొబాకో రీసెర్చ్
భాస్కర్ నగర్, రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ - 533105
Phone: 0883-2448995
directorctri@gmail.com
www.ctri.icar.gov.in

నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్

యూనివర్సిటీ కేటగిరి : జనరల్
నరసింహ నగర్, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ - 530024
www.nacin.gov.in

Post Comment