ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం : అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు
Universities

ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం : అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు

ఆంధ్ర యూనివర్శిటీ భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో ఉంది. దీనిని 1926 లో స్థాపించారు. ఏయూ ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని అనుబంధ కళాశాలలో ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్, ఆర్ట్స్ & కామర్స్, లా మరియు వివిధ దూరవిద్య కోర్సులను ఆఫర్ చేస్తుంది.

ఏయూ కాలేజీలు, ఫ్యాకల్టీ విభాగాలు

ఏయూ ప్రవేశ పరీక్షలు

ఆంధ్ర యూనివర్సిటీ చిరునామా

వైస్-ఛాన్సలర్  (వీసీ)
మెయిల్: vicechancellor@andhrauniversity.edu.in
ఫోన్: +91-891-2844222, 2844333 (O)
రిజిస్ట్రార్
మెయిల్:  registrar@andhrauniversity.edu.in
ఫోన్: +91-891 - 2844555 (O)
ఎగ్జామినేషన్ సమాచారం
మెయిల్ : ugexams@andhrauniversity.edu.in
ఫోన్ +91-891 - 284 4091, 939 432 2301
యూనివర్సిటీ సమాచారం
మెయిల్: enquiry@andhrauniversity.edu.in

Post Comment